MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boyapatirapo-gets-powerful-title-skandhabc551f25-8523-4270-ba95-f46c2e802fac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boyapatirapo-gets-powerful-title-skandhabc551f25-8523-4270-ba95-f46c2e802fac-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న మాస్ దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన రవితేజ హీరోగా రూపొందిన భద్ర మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ తోనే ఈ దర్శకుడు సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. అలాగే అద్భుతమైన క్రేజ్ ను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆ తర్వాత ఈయన చాలా సినిమాలకు దర్శకత్వం వహించి అందులో అనేక మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈ దర్శకుడram{#}Bari;ram pothineni;boyapati srinu;ravi teja;Ravi;Event;Success;Kannada;Hindi;sree;Darsakudu;Heroine;Nijam;Industry;Mass;Director;september;Telugu;Tamil;Cinemaట్రైలర్ కారణంగా ఆ ఏరియాలో అదిరిపోయే ఆఫర్ మిస్ చేసుకున్న "స్కంద" మూవీ..?ట్రైలర్ కారణంగా ఆ ఏరియాలో అదిరిపోయే ఆఫర్ మిస్ చేసుకున్న "స్కంద" మూవీ..?ram{#}Bari;ram pothineni;boyapati srinu;ravi teja;Ravi;Event;Success;Kannada;Hindi;sree;Darsakudu;Heroine;Nijam;Industry;Mass;Director;september;Telugu;Tamil;CinemaSat, 02 Sep 2023 10:14:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న మాస్ దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన రవితేజ హీరోగా రూపొందిన భద్ర మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ తోనే ఈ దర్శకుడు సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. అలాగే అద్భుతమైన క్రేజ్ ను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆ తర్వాత ఈయన చాలా సినిమాలకు దర్శకత్వం వహించి అందులో అనేక మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇకపోతే ఈ దర్శకుడు తాజాగా రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ ని సెప్టెంబర్ 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు బారి ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసి అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసింది.

ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ విడుదల కంటే ముందు ఈ సినిమా యొక్క "యూ ఎస్ ఏ" హక్కులకు 5 కోట్ల వరకు పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్ లు రెడీ గా ఉండగా వీరు ఆ ఆఫర్ ను ఖండించినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యాక ఈ సినిమా ట్రైలర్ ఏ మాత్రం కొత్తదనంగా లేకపోవడంతో వారు ఇప్పుడు ఈ మూవీ కి కేవలం 2 కోట్లు మాత్రమే ఈ సినిమా "యూ ఎస్ ఏ" హక్కులకు పెడతాము అని చెప్పినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ ఈ వార్త కనక నిజం అయితే ఈ చిత్ర బృందం దాదాపు 3 కోట్ల మేర నష్టపోయినట్లే అవుతుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నితిన్ తమ్ముడిలో ఒకప్పటి హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>