MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6d707ac6-2fdc-4b87-904b-83bf011e2f61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6d707ac6-2fdc-4b87-904b-83bf011e2f61-415x250-IndiaHerald.jpgఇటీవల సూపర్స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన జైలర్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.రమ్యకృష్ణ మీర్న్ మీనన్ జయం రవి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో శివరాజ్ కుమార్ జాకీశ్రాఫ్ లతోపాటు మరికొందరు ఈ సినిమాలో కనిపించి ఈ సినిమాని సక్సెస్ చేయడంలో భాగమయ్యారు అని చెప్పాలి. అయితే ఆగస్టు 10 విడుదలై థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా నే కలెక్షన్స్ నిరాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమా ఓటీటిలోకి రావాలయ్యా జైలర్ tollywood{#}shivaraj kumar;Amarnath K Menon;Rajani kanth;ravi anchor;Hindi;Amazon;Blockbuster hit;Success;Box office;kushi;Kushi;Cinema;Teluguఓటిటి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న జైలర్.. ఎప్పుడంటే..!?ఓటిటి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న జైలర్.. ఎప్పుడంటే..!?tollywood{#}shivaraj kumar;Amarnath K Menon;Rajani kanth;ravi anchor;Hindi;Amazon;Blockbuster hit;Success;Box office;kushi;Kushi;Cinema;TeluguSat, 02 Sep 2023 14:25:00 GMTఇటీవల సూపర్స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన జైలర్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.రమ్యకృష్ణ మీర్న్ మీనన్ జయం రవి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో శివరాజ్ కుమార్ జాకీశ్రాఫ్ లతోపాటు మరికొందరు  ఈ సినిమాలో కనిపించి ఈ సినిమాని సక్సెస్ చేయడంలో భాగమయ్యారు అని చెప్పాలి. అయితే ఆగస్టు 10 విడుదలై థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా నే కలెక్షన్స్ నిరాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమా ఓటీటిలోకి రావాలయ్యా జైలర్ సినిమా కావాలయ్యా అని

రకరకాల కామెంట్స్ చేస్తూ ఈ సినిమా కోసం తెగ ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. అయితే వారి ఎదురు చూపులకు తెర దించుతూ అధికారిక ప్రకటన ప్రకటించారు చిత్ర బృందం. అయితే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా సెప్టెంబర్ 7 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది అన్న విషయాన్ని అధికారికంగా ఇటీవల ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవల మొదట ఈ సినిమా సనెక్స్ట్ లో ప్రసారమవుతుంది అన్న కథనాలు వినిపించాయి. హిందీ వెర్షన్ నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు కథ మొత్తం రివర్స్ అయింది.

అమెజాన్ ప్రైమ్ లో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళం భాషల్లో అందుబాటులోకి వస్తుంది అంటూ ప్రకటించి ఆ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టారు చిత్రబృందం. అయితే మొత్తానికి జైలర్  ఓటీటి విడుదల తేదీ ఖరారు అవ్వడంతో సూపర్ స్టార్ అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. ఇక వారంలోపే ఓటీటి లో సందడి చేయడానికి రెడీగా ఉన్న జైలర్ సినిమాని చూసేందుకు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్. బాక్స్ ఆఫీస్ నుంచి షేక్ చేసిన ఈ సినిమా ఓటిటిలో కూడా అదే సక్సెస్ను అందుకుంటుంది అని అందరూ భావిస్తున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ అసలు పేరు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>