MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd1eaaf68-0830-4a73-a8e5-1e1b63ce71e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd1eaaf68-0830-4a73-a8e5-1e1b63ce71e0-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ నటుడు విజయ్ వర్మ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఇద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక గత కొంతకాలంగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు అన్న వార్తలు సోషల్ మీడియాలో ఎంతల వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే నేరుగా ఈ వార్తలపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించింది లేదు. కానీ గతంలో తమన్న మాట్లాడుతూ విజయవర్మతో ప్రేమలో ఉన్నట్లు ఒక హింట్ ఇవ్వడం జరిగింది. ఇక ఇటీవల ఇద్దరు కలిసి మాల్దీవ్స్ కి వెళ్లడం జరిగింది. అక్కడ తమన్నా బీచ్ ఫోటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. tollywood{#}Vijay Varma;tamannaah bhatia;Maldives;Beach;Varsham;Tollywood;Joseph Vijay;Heroine;media;Newsతిక్క ప్రశ్న అడిగిన నెటిజన్ పై ఫైర్ అయిన విజయ్ వర్మ..!?తిక్క ప్రశ్న అడిగిన నెటిజన్ పై ఫైర్ అయిన విజయ్ వర్మ..!?tollywood{#}Vijay Varma;tamannaah bhatia;Maldives;Beach;Varsham;Tollywood;Joseph Vijay;Heroine;media;NewsSat, 02 Sep 2023 12:25:00 GMTబాలీవుడ్ నటుడు విజయ్ వర్మ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఇద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక గత కొంతకాలంగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు అన్న వార్తలు సోషల్ మీడియాలో ఎంతల వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే నేరుగా ఈ వార్తలపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించింది లేదు. కానీ గతంలో తమన్న మాట్లాడుతూ విజయవర్మతో ప్రేమలో ఉన్నట్లు ఒక హింట్ ఇవ్వడం జరిగింది. ఇక ఇటీవల ఇద్దరు కలిసి మాల్దీవ్స్ కి వెళ్లడం జరిగింది. అక్కడ తమన్నా బీచ్ ఫోటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది.

 దాంతో ఆమె షేర్ చేసిన వెంటనే ఆ ఫోటోలన్నీ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం తన ఫొటోస్ మాత్రమే షేర్ చేసిన తమన్న తన ప్రియుడు విజయవర్మ ఫోటో లని మాత్రం ఎక్కడా కూడా షేర్ చేయలేదు. అయితే ఈ ట్రిప్ ముగించుకొని ఈ జంట ముంబైకి రావడం జరిగింది. ఇద్దరూ విడివిడిగా ఎయిర్పోర్ట్ నుండి బయటకి వచ్చారు. అయితే అక్కడే ఉన్న అభిమానులు ఫోటోగ్రాఫర్స్ తమన్నాను విజయవర్మపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముందుగా తమన్నా బయటకు రాగానే మాల్దీవులు వెకేషన్ ఎలా ముగిసింది విజయ్ సర్ రాలేదా అంటూ అడిగారు.

ఇక దానికి సమాధానంగా తమన్న ఏమి చెప్పకుండా అక్కడి నుండి తప్పించుకుంది.. ఇక విజయవర్మ రాగానే వెకేషన్ ఎలా ఉంది సార్ అని ఒక నెటీజన్ ప్రశ్నించాడు. బాగా ఉంది అని విజయవర్మ చాలా సింపుల్గా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఒక ఫోటోగ్రాఫర్ మీరు మాల్దీవ్లా బీచ్ బాగా ఎంజాయ్ చేశారా అని అడిగాడు. ఇక దానికి విజయభర్మ సమాధానం ఇస్తూ నువ్వు అలా మాట్లాడకు అంటూ ఆయన పై సీరియస్ అయ్యారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఈ వార్త చదివిన అనంతరం ఇందులో తప్పేముంది నార్మల్గానే కదా అడిగాడు అంటూ ఈ వార్త చదివిన వారందరూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ అసలు పేరు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>