EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/congressc53fc56c-d492-4d82-8f81-2f74d6e90a54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/congressc53fc56c-d492-4d82-8f81-2f74d6e90a54-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కెసిఆర్ తన సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ సక్సెస్ అవుతున్నారని అంటున్నారు జనం. కెసిఆర్ తన సంక్షేమ కార్యక్రమాలతో సాధిస్తున్న విజయాలను గమనిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతు బంధు, షాది ముబారక్, కళ్యాణమస్తు లాంటి సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నారు. ఆయన. అంతే కాకుండా దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి ఇలాంటి కార్యక్రమాల ద్వారా లక్షల కోట్ల డబ్బులను ప్రజల కోసం వినియోగిస్తున్నారు కేసీఆర్. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ ఆధ్యుడు కేసీఆర్ అనే అంటారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడిCONGRESS{#}KCR;Backward Classes;Congress;Reddy;Successటీ కాంగ్రెస్‌కు.. కర్ణాటక ఫార్ములా కలిసొస్తుందా?టీ కాంగ్రెస్‌కు.. కర్ణాటక ఫార్ములా కలిసొస్తుందా?CONGRESS{#}KCR;Backward Classes;Congress;Reddy;SuccessSat, 02 Sep 2023 10:00:00 GMTతెలంగాణలో కెసిఆర్ తన సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ సక్సెస్ అవుతున్నారని అంటున్నారు జనం. కెసిఆర్ తన సంక్షేమ కార్యక్రమాలతో సాధిస్తున్న విజయాలను గమనిస్తుంది కాంగ్రెస్ పార్టీ.  రైతు బంధు, షాది ముబారక్, కళ్యాణమస్తు లాంటి  సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నారు. ఆయన.  అంతే కాకుండా దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి ఇలాంటి కార్యక్రమాల ద్వారా లక్షల కోట్ల డబ్బులను ప్రజల కోసం వినియోగిస్తున్నారు కేసీఆర్.


ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ ఆధ్యుడు కేసీఆర్ అనే అంటారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి  అమ్మ ఒడి, విద్యా  దీవెన అంటూ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి చేసే ఈ సంక్షేమ కార్యక్రమాలు, కేసిఆర్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ముందు తేలిపోతాయని అంటున్నారు కొంతమంది. ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల రూపంలో కేసీఆర్ ఖర్చు పెట్టే సొమ్ము లక్షల రూపాయలు దాటుతుందని తెలుస్తుంది.


కెసిఆర్ ఇచ్చే రైతు బంధు పథకంలో అయితే ఎకరాకు రైతుకు 5000 రూపాయల వరకు ఇస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇక్కడ రైతుకు పది ఎకరాలు ఉంటే 50,000 రూపాయలు,  50 ఎకరాలు ఉంటే 2,50,000  రూపాయల వరకు ఇస్తారని తెలుస్తుంది. అదే 100 ఎకరాలు ఉంటే ఐదు లక్షల రూపాయల వరకు ఇస్తారని తెలుస్తుంది. అయితే 100 ఎకరాల భూమి ఉన్న వాళ్లకి ఐదు లక్షల రూపాయలు అనేది  తక్కువగా కనిపిస్తుంది.


అలాగే దళిత బంధు పథకం కింద పది లక్షల రూపాయలు ఇస్తున్నారని అంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టెన్త్ పూర్తయిన వాళ్ళకి పదివేల రూపాయలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళకి 25వేల రూపాయలు, పీజీ పూర్తి చేసిన వాళ్ళకి లక్ష రూపాయలు  ఇస్తామని చెప్తున్నారు. ఎంఫిల్ పిహెచ్ డీ పూర్తి చేస్తే ఐదు లక్షలు ఇస్తామని చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నితిన్ తమ్ముడిలో ఒకప్పటి హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>