MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6086d5cb-f941-41c8-92d1-b752de6988bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6086d5cb-f941-41c8-92d1-b752de6988bf-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. టాలెంటెడ్ డైరెక్టర్ శివానిర్వాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత హీరోయిన్ గా నటించింది. బ్యాక్ టు బ్యాక్ ఫుల్ లవ్ రొమాంటిక్ కి ఎంతటైనర్ గా వచ్చిన ఈ సినిమా విడుదలలై హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కాగా ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ ఫస్ట్ లుక్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేయడంతో ఈ సినిమా ఇప్పుడు సూపర్ tollywood{#}Tollywood;Blockbuster hit;Director;Box office;Hero;Love;Wife;Samantha;kushi;Kushi;vijay deverakonda;Heroine;media;News;Cinemaఖుషి మూవీ హిట్.. కానీ ఖుషి గా లేని సామ్,విజయ్..!?ఖుషి మూవీ హిట్.. కానీ ఖుషి గా లేని సామ్,విజయ్..!?tollywood{#}Tollywood;Blockbuster hit;Director;Box office;Hero;Love;Wife;Samantha;kushi;Kushi;vijay deverakonda;Heroine;media;News;CinemaSat, 02 Sep 2023 12:06:20 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. టాలెంటెడ్ డైరెక్టర్ శివానిర్వాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత హీరోయిన్ గా నటించింది. బ్యాక్ టు బ్యాక్ ఫుల్ లవ్ రొమాంటిక్ కి ఎంతటైనర్ గా వచ్చిన ఈ సినిమా విడుదలలై హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కాగా ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ ఫస్ట్ లుక్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేయడంతో ఈ సినిమా ఇప్పుడు సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతుంది.

ఈ నేపథ్యంలోనే బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హెడ్గా నిలిచింది ఈ సినిమా. ముఖ్యంగా నేటి జనరేషన్ లవ్ పేరుతో చేస్తున్న తప్పులని వైఫ్ అండ్ హస్బెండ్ ల మధ్య చిన్న చిన్న గొడవలను కులమతాల పేరుతో ప్రేమికులను విడగొట్టే తీరు ఎలా ఉంటుంది అన్నదాన్ని చాలా క్లియర్ గా చూపించాడు దర్శకుడు. దాంతోపాటు తెరపై సమంతా మరియు విజయల రొమాన్స్ సైతం అందరిని తెగ ఆకట్టుకుంది. ఈ నేపద్యంలోనే ఖుషి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో అందరూ ఖుషి గా అవుతున్నారు. కానీ ఈ సినిమా హిట్ అయినా కూడా హీరో విజయ్ మరియు హీరోయిన్ సమంత మాత్రం హ్యాపీగా లేరు అన్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

అయితే దానికి ముఖ్య కారణం ఈ సినిమా హిట్ అవుతుందని వాళ్ళకి ముందే తెలుసు కానీ అంతకు మించిన రేంజ్ లో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని అంటున్నారు. కానీ ఈ సినిమా నార్మల్గానే హిట్ టాక్ ని అందుకుంది. దీంతో విరిద్దరూ ఖుషి లేరు అన్న సమాచారం వినబడుతుంది. ఒక రేంజ్ లో బీభత్సమైన హిట్ అని చెప్పలేం కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ ఫిలిం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక దీంతో ఇప్పుడు ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న హీరో హీరోయిన్లు సినిమా వాళ్లు అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేకపోవడంతో కొంచెం నిరాశగా ఉన్నట్లు తెలుస్తోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ అసలు పేరు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>