MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0221b735-87be-40aa-8611-506c0b92c6bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0221b735-87be-40aa-8611-506c0b92c6bf-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ఈవో ఒక వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత నుండి మెగా ఫ్యామిలీ మ్యారేజ్ కి సంబంధించిన వార్తలని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక అప్పటినుండి మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈవో ఒక వార్తలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ లో గ్రాండ్గా వివాహం చేసుకోబోతున్నారు అన్న tollywood{#}teja;niharika konidela;praveen;renu desai;varun sandesh;varun tej;Iron;marriage;November;Yevaru;Tollywood;News;Cinema;Heroineవరుణ్,లావణ్య ల పెళ్లి క్యాన్సిల్.. ఆ సినిమానే కారణమా..!?వరుణ్,లావణ్య ల పెళ్లి క్యాన్సిల్.. ఆ సినిమానే కారణమా..!?tollywood{#}teja;niharika konidela;praveen;renu desai;varun sandesh;varun tej;Iron;marriage;November;Yevaru;Tollywood;News;Cinema;HeroineSat, 02 Sep 2023 13:25:00 GMTఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ఈవో ఒక వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత నుండి మెగా ఫ్యామిలీ మ్యారేజ్ కి సంబంధించిన వార్తలని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక అప్పటినుండి మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈవో ఒక వార్తలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠి  ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ లో గ్రాండ్గా వివాహం చేసుకోబోతున్నారు అన్న సమాచారం కూడా వినిపించింది.

ఇటలీలో మూడు రోజులు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు అన్న సమాచారం వినబడింది. కాగా ఈ పెళ్ళికి టాలీవుడ్ నుండి ఎవరు హాజరు కావడం లేదు అని కూడా అన్నారు. కేవలం వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరు కాబోతున్నారు అని అన్నారు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా పెళ్లికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుంది. అయితే ఇటీవల వరుణ్ తేజ్ నటించిన సినిమా గాండీవ దారి అర్జున. ప్రవీణ్ సతార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.

అయితే ఈ సినిమా వరుణ్ తేజ కెరియర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే వీటన్నిటికీ కారణం లావణ్య త్రిపాఠినే అని అంటున్నారు చాలామంది. అయితే లావణ్య వరుణ్ లైఫ్ లోకి రావడంతో ఆయనకి కలిసే అవడం లేదు అని లావణ్య ది ఐరన్ లెగ్ అంటూ ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అవడంతో లావణ్య పై మండిపడుతున్నారు. లావణ్య ను వరుణ్ దూరం పెడితే బాగుంటుంది అన్న కామెంట్లో సైతం వినపడుతున్నాయి. లావణ్య మెగా ఫ్యామిలీకి  అయితే అస్సలు కలిసి రాదు అని గతంలో రేణు దేశాయ్ సైతం ఇలాంటి బ్యాడ్ సెంటిమెంట్ను తీసుకువచ్చిందని తాజాగా ఇప్పుడు లావణ్య సైతం వరుణ్ తేజ్ జీవితం లో అలాంటి బ్యాడ్ తీసుకువస్తుంది అన్న ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మెగా ఫ్యామిలీ లో మరొక కొత్త లొల్లి ప్రారంభమైంది అని చెప్పాలి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ అసలు పేరు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>