MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodecd7de23-8c16-449e-9093-8793a069102a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodecd7de23-8c16-449e-9093-8793a069102a-415x250-IndiaHerald.jpgగ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకి జూన్ 20 న పాప పుట్టిన సంగతి తెలిసినదే. ఇక ఈ జంటకి పెళ్లయి 11 ఏళ్ల తర్వాత ఆడపిల్ల జన్మించడంతో మెగా కుటుంబం పండగ చేసుకుంటుంది అని చెప్పాలి. ఇక మెగా వారసురాలికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు క్లింకార అని నామకరణం కూడా చేయడం జరిగింది. ఇక పాప పుట్టి రెండు నెలలు గడుస్తున్నా కూడా మీడియాకు మాత్రం మెగా వారసురాలి ముఖాన్ని ఇప్పటివరకు రివీల్ చేయలేదు మెగా కుటుంబం. పాప ఎలా ఉంటుందో చూడడానికే మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ సైతం tollywood{#}Upasana;June;Pawan Kalyan;media;Girl;Audienceమొదటిసారి మెగా వారసురాలి ఫోటో షేర్ చేసిన ఉపాసన..!?మొదటిసారి మెగా వారసురాలి ఫోటో షేర్ చేసిన ఉపాసన..!?tollywood{#}Upasana;June;Pawan Kalyan;media;Girl;AudienceSat, 02 Sep 2023 14:05:00 GMTగ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకి జూన్ 20 న పాప పుట్టిన సంగతి తెలిసినదే. ఇక ఈ జంటకి పెళ్లయి 11 ఏళ్ల తర్వాత ఆడపిల్ల జన్మించడంతో మెగా కుటుంబం పండగ చేసుకుంటుంది అని చెప్పాలి. ఇక మెగా వారసురాలికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు క్లింకార అని నామకరణం కూడా చేయడం జరిగింది. ఇక పాప పుట్టి రెండు నెలలు గడుస్తున్నా కూడా మీడియాకు మాత్రం మెగా వారసురాలి ముఖాన్ని ఇప్పటివరకు రివీల్ చేయలేదు మెగా కుటుంబం. పాప ఎలా ఉంటుందో చూడడానికే మెగా అభిమానులతో పాటు కామన్

 ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మధ్యనే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా క్లింకారా తో జెండా ఎగర వేయించారు మెగా కుటుంబం. కానీ అప్పుడు మాత్రం పాపముఖం కొంచెం కూడా కనబడకుండా అనేక రకమైన జాగ్రత్తలను వహించారు. ఈ నేపథ్యంలోని తాజాగా ఇప్పుడు మరొకసారి అలానే పాప మొహం కనబడకుండా ఫోటోని దాచేశారు ఉపాసన. అయితే తాజాగా ఉపాసన తన ముద్దుల కూతురు క్లింకారతో కలిసి మొదటిసారిగా వరలక్ష్మి వ్రతం చేయడం జరిగింది. కాగా ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ

 తన సూషల్ మీడియా వేదికగా వారికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం జరిగింది. అందులో తన పాపని ఎత్తుకొని ఫోటోలకి పోసులు ఇచ్చింది ఉపాసన. కానీ అందులో కూడా పాప ముఖం కనబడకుండా కవర్ చేసింది. అయితే ఆ ఫోటోకు పాపా మొదటి వరలక్ష్మి పూజ ఇంతకు మించి ఇంకేమీ అడగలేను అంటూ ఆ ఫోటోకి కింద ఒక క్యాప్షన్ కూడా జోడించింది ఉపాసన. అందకు మా మెగా చిట్టితల్లి అంటూ కామెంట్లను చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్లింకారకి సంబంధించిన ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు క్లింకారిని ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురుచూస్తున్నారు అందరూ..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ అసలు పేరు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>