MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-pawankalyan604c2bac-270b-4784-84f9-faab006c2a82-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-pawankalyan604c2bac-270b-4784-84f9-faab006c2a82-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సినిమాల పరంగా సక్సెస్ అయిన రాజకీయాల పరంగా ఫెయిల్యూర్ గా మిగిలిపోయారు పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎన్నో చిత్రాలలో నటించి మంచి బ్లాక్ బాస్టర్ విజయం సైతం అందుకున్నారు. మొదట చిరంజీవి తమ్ముడు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత తనకంటూ ఒక సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ట్రెండ్ సెట్ చేశారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ 52వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్HBD;PAWANKALYAN{#}Chiranjeevi;kalyan;kushi;Kushi;Foot Ball;Hero;Europe countries;Success;Tammudu;Thammudu;Gudumba Shankar;Katthi;Cinema;News;IndianHBD: ఫెయిల్యూర్ లో కూడా ట్రెండ్ సెట్ చేసిన పవన్..!!HBD: ఫెయిల్యూర్ లో కూడా ట్రెండ్ సెట్ చేసిన పవన్..!!HBD;PAWANKALYAN{#}Chiranjeevi;kalyan;kushi;Kushi;Foot Ball;Hero;Europe countries;Success;Tammudu;Thammudu;Gudumba Shankar;Katthi;Cinema;News;IndianSat, 02 Sep 2023 07:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సినిమాల పరంగా సక్సెస్ అయిన రాజకీయాల పరంగా ఫెయిల్యూర్ గా మిగిలిపోయారు పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎన్నో చిత్రాలలో నటించి మంచి బ్లాక్ బాస్టర్ విజయం సైతం అందుకున్నారు. మొదట చిరంజీవి తమ్ముడు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత తనకంటూ ఒక సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ట్రెండ్ సెట్ చేశారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ 52వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.



ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి.. పవన్ కళ్యాణ్ కెరియర్లో ప్యాంటు మీద ఫ్యాంటు వేసుకోవడం షర్టు మీద షర్టు వేసుకోవడం కేవలం గుడుంబా శంకర్ సినిమాలోని చేయడం జరిగింది.. అంతేకాకుండా ఈ సినిమాలు లేడీ ల జోకులు వేయడం కూడా జరిగింది. అప్పట్లో పవన్ సినిమా ఇలాంటి రూట్లో నడిపించాడని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా రెండో ప్రపంచ యుద్ధంలో యూరప్ సైనికులు వాడిన డ్రెస్ తాలూకు వస్త్రాలతో ఒక ప్యాంటు కూడా తయారు చేస్తే ఆ ప్యాంట్లు ఒకటి బ్రిటన్ ఫుట్ బాల్ ప్లేయర్  బెక్ హామ్ ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది.


మరొకటి పవన్ కళ్యాణ్ తన బాలు సినిమాలో వేసుకున్నారు. దాని విలువ అప్పట్లోనే రెండు లక్షలు ఉంటుందట. ఇప్పటి లెక్కలు ప్రకారం చూసుకుంటే రూ.80 లక్షల రూపాయలు ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ వేసుకున్న ఫ్యాంటుని చాలామంది అప్పట్లో వేసుకోవడం కుట్టించుకోడం వంటివి చాలానే జరిగాయి.. ఇక అంతే కాకుండా తమ్ముడు సినిమాలో ఫారినర్స్ తో క్యాంటీన్.. ఖుషి చిత్రంలో కత్తి ఫైట్ ఇలా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మరి హీరో చేయని పలు రకాల వాటిని పరిచయం చేయడం జరిగింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

OG గ్లింప్స్ తో అదరగొట్టేస్తున్న పవన్ కళ్యాణ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>