Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sunil-tho-cheyadaniki-istapadani-star-heroinebea6e40b-af1d-4be4-8796-63eb58b4d904-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sunil-tho-cheyadaniki-istapadani-star-heroinebea6e40b-af1d-4be4-8796-63eb58b4d904-415x250-IndiaHerald.jpgఎలాగైనా సినిమాల్లో నటించాలి అనే పిచ్చి కోరికతో భీమవరం వదిలేసి త్రివిక్రమ్ తో తట్టా బుట్టా సర్దుకొని హైదరాబాద్ వచ్చిన సునీల్ ఎన్నో ఇబ్బందులు పడి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.ఈయన మొదట్లో కామెడీ సన్నివేశలలో తన మేనరిజంతో కామెడీ పండిస్తూ స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు.ఇక త్రివిక్రమ్ సునీల్ ల మధ్య అనుబంధం ఎలా ఉండేది అంటే త్రివిక్రమ్ తీసే ప్రతి సినిమాలో సునీల్ కి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ని రాసేవారు.అయితే సునీల్ ప్రస్తుతం కమెడియన్ గానే కాకుండా విలన్ గా…హీరోగా… కూడా మెప్పిస్తున్నారు. ఈయన అందాలsocialstars lifestyle{#}Rajamouli;sunil;trivikram srinivas;Hyderabad;Comedy;Comedian;Heroine;Bhimavaram;Avunu;Maryada Ramanna;Hero;Cinemaసునీల్ తో సినిమా చేయడానికి ఇష్టపడని స్టార్ హీరోయిన్....!!సునీల్ తో సినిమా చేయడానికి ఇష్టపడని స్టార్ హీరోయిన్....!!socialstars lifestyle{#}Rajamouli;sunil;trivikram srinivas;Hyderabad;Comedy;Comedian;Heroine;Bhimavaram;Avunu;Maryada Ramanna;Hero;CinemaSat, 02 Sep 2023 07:15:00 GMTఎలాగైనా సినిమాల్లో నటించాలి అనే పిచ్చి కోరికతో భీమవరం వదిలేసి త్రివిక్రమ్ తో తట్టా బుట్టా సర్దుకొని హైదరాబాద్ వచ్చిన సునీల్ ఎన్నో ఇబ్బందులు పడి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.ఈయన మొదట్లో కామెడీ సన్నివేశలలో తన మేనరిజంతో కామెడీ పండిస్తూ స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు.ఇక త్రివిక్రమ్ సునీల్ ల మధ్య అనుబంధం ఎలా ఉండేది అంటే త్రివిక్రమ్ తీసే ప్రతి సినిమాలో సునీల్ కి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ని రాసేవారు.అయితే సునీల్ ప్రస్తుతం కమెడియన్ గానే కాకుండా విలన్ గా…హీరోగా… కూడా మెప్పిస్తున్నారు. ఈయన అందాల రాముడు సినిమాతో హీరోగా మారిపోయారు. అలాగే మర్యాద రామన్న సినిమాతో రాజమౌళి దర్శకత్వంలో చేసి మంచి గుర్తింపు సంపాదించారు. అలాంటి సునీల్ కేవలం సినిమాల్లో కామెడీ చేయడమే కాకుండా బయట కూడా చాలా కామెడీ చేస్తారట.అంతేకాదు షూటింగ్ అయిపోయాక ఖాళీగా కూర్చుంటే లొకేషన్ లో ఉండే అందరిపై పంచులు వేస్తూ నవ్వులు పూయిస్తారట.

ఇక ఇందులో భాగంగా ఓ హీరోయిన్ ని కూడా సినిమా షూటింగ్ అయిపోయాక ఆమెపై పంచ్ వేయడంతో ఆ హీరోయిన్ కోపం వచ్చి సునీల్ చెంపపై కొట్టిందట. కానీ సునీల్ ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదట. అంతేకాదు అందాల రాముడు  సినిమాలో ముందుగా ఆ హీరోయిన్ నే తీసుకుందామని మూవీ యూనిట్ ఆ హీరోయిన్ దగ్గరికి వెళ్లారట.కానీ ఆ హీరోయిన్ సినిమా స్టోరీ మొత్తం విని చాలా బాగుంది..ఇందులో హీరో ఎవరు అని అడిగితే సునీల్ అని చెప్పేసరికి ఏంటి ఆ కామెడీ హీరో పక్కన నేను చేయాలా అస్సలు కుదరదు..నేను నటించను ప్లీజ్ ఈ విషయంలో నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అంటూ దర్శక నిర్మాతలకు సారీ చెప్పి వెళ్ళిపోయిందట. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిష. అవును త్రిష అప్పట్లో అందాల రాముడు సినిమాలో హీరోయిన్ గా అవకాశం వస్తే హీరో సునీల్ అని పేరు చెప్పగానే ఆ అవకాశాన్ని వదులుకుందట. దానికి కారణం అప్పట్లో సునీల్ కి త్రిషకి మధ్య జరిగిన గొడవే అని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

OG గ్లింప్స్ తో అదరగొట్టేస్తున్న పవన్ కళ్యాణ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>