PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modid8158cea-b791-477e-9433-7c6b48be540b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modid8158cea-b791-477e-9433-7c6b48be540b-415x250-IndiaHerald.jpgఇండియాలో మోడీకి 80 శాతం మంది ప్రజలు మద్దతు ఇస్తున్నారని, భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతలు పెంచుతున్నాడని ఒక సర్వే సంస్థ తెలిపింది. అయితే ఆ సర్వే సంస్థ మన దేశానికి సంబంధించినది అనుకుంటే పొరపాటే. అది అమెరికాకు సంబంధించిన ప్యూ అనే సర్వే సంస్థ. ఫిబ్రవరి 20 మే 22 మధ్య భారత్ తో సహా 24 దేశాల్లో 34861 మంది వయోజనుల నుంచి అభిప్రాయాలను సేకరించి ఆ సంస్థ ఈ సర్వే ఫలితాలను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో భారతదేశం అత్యంత శక్తివంతమైనదిగా తయారయిందని ప్రతి పదిమంది లోనూ ఏడుగురు భావిస్తున్నారని ఆ సర్MODI{#}Israel;February;Indians;Survey;Indiaమోడీ పాలనపై షాకింగ్‌ సర్వే ఫలితాలు?మోడీ పాలనపై షాకింగ్‌ సర్వే ఫలితాలు?MODI{#}Israel;February;Indians;Survey;IndiaSat, 02 Sep 2023 09:18:00 GMTఇండియాలో మోడీకి 80 శాతం మంది ప్రజలు మద్దతు ఇస్తున్నారని, భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతలు పెంచుతున్నాడని ఒక సర్వే సంస్థ తెలిపింది. అయితే  ఆ సర్వే సంస్థ మన  దేశానికి సంబంధించినది అనుకుంటే పొరపాటే. అది అమెరికాకు సంబంధించిన ప్యూ అనే సర్వే సంస్థ. ఫిబ్రవరి 20 మే 22 మధ్య భారత్ తో సహా  24 దేశాల్లో 34861 మంది వయోజనుల నుంచి అభిప్రాయాలను సేకరించి ఆ సంస్థ ఈ సర్వే ఫలితాలను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది.


ఇటీవల కాలంలో భారతదేశం అత్యంత శక్తివంతమైనదిగా తయారయిందని ప్రతి పదిమంది లోనూ ఏడుగురు భావిస్తున్నారని ఆ సర్వే తెలిపింది. భారత ప్రజల్లో 80 శాతం మంది వరకు మోడీపై సదాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆ సర్వే తెలిపింది. త్వరలో జరగబోయే జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ సర్వేను విడుదల చేశారని  తెలుస్తుంది. భారతదేశం పట్ల 46 శాతం మంది వరకు ప్రజలు సానుకూలతను వ్యక్తీకరిస్తే, 34 శాతం మంది మోడీ పరిపాలనపై పెదవి విరిచారని ఈ సర్వే తెలిపింది.


మిగిలిన వాళ్ళు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇజ్రాయిల్ లో 71శాతం మంది వరకు ప్రజలు మోడీని అమితంగా సమర్థిస్తున్నారని తెలుస్తుంది.  జనాల్లో మోడీపై ఉన్న అభిప్రాయాన్ని ఈ సర్వే కనుక్కోవాలనుకుంది. భారతదేశం ప్రపంచ శక్తిగా అవతరించడానికి ఉన్న అవకాశాలు ఏమిటి అనే విషయం కూడా చెప్పాలనుకుంది. ఇతర దేశాలలో ఉన్న భారతీయులు భారతదేశంపై ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అనే విషయం కూడా ఈ సర్వే ద్వారా వీళ్ళు  సేకరించాలనుకున్నారు.


మోడీ పట్ల ప్రతి పదిమందిలో ఎనిమిది మంది సానుకూలంగా ఉంటే, ఆ ఎనిమిది మందిలోనూ ఐదున్నర మంది వరకు అత్యంత సానుకూలతగా ఉన్నారని ఈ సర్వే తెలిపింది. 22లో 19 దేశాల్లో సర్వేను చేపట్టినప్పుడు 28% ఉన్న సదభిప్రాయం ఎప్పుడు 72 శాతానికి పెరిగింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

OG గ్లింప్స్ తో అదరగొట్టేస్తున్న పవన్ కళ్యాణ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>