MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood015d64ec-d435-4c9c-8d4e-dae75a8cc3dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood015d64ec-d435-4c9c-8d4e-dae75a8cc3dd-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈయన ఏడు పదుల వయసు లో కూడా అదే ఎనర్జీతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా నెల్సన్ దిలీప్ సుకుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా తో మల్లి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆయన. ఇక ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకుంది నిర్మాతలకు భారీ లాభాలని తెచ్చిపెట్టింది ఈ సినిమా. ప్రతి ఒక్క భాషలో కూడా విపరీతమైన ఆదరణను సంపాదించుకుంది. సుమారుగా 650 కోట్ల కలెక్షన్స్ లను రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది ఈ సినిమా. కాగా ఈ సినిమా tollywood{#}dilip;Rajani kanth;Prabhas;dileep;producer;Producer;Success;media;Cinemaఆ విషయంలో ప్రభాస్ ని బీట్ చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్..!?ఆ విషయంలో ప్రభాస్ ని బీట్ చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్..!?tollywood{#}dilip;Rajani kanth;Prabhas;dileep;producer;Producer;Success;media;CinemaSat, 02 Sep 2023 13:46:00 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈయన ఏడు పదుల వయసు లో కూడా అదే ఎనర్జీతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా నెల్సన్ దిలీప్ సుకుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా తో మల్లి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆయన. ఇక ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకుంది నిర్మాతలకు భారీ లాభాలని తెచ్చిపెట్టింది ఈ సినిమా. ప్రతి ఒక్క భాషలో కూడా విపరీతమైన ఆదరణను సంపాదించుకుంది. సుమారుగా 650 కోట్ల కలెక్షన్స్ లను రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది ఈ సినిమా.

కాగా ఈ సినిమా తెలుగు హక్కులు కేవలం 12 కోట్లకు కొనుగోలు చేశారు. కానీ 75 కోట్లకు పైగా అనే గ్రాస్ కలెక్షన్స్ లను రాబట్టింది ఈ సినిమా. కాగా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్లకి జరిగింది. దాంతో పాటు ఏకంగా 650 కోట్ల కలెక్షన్స్ నువ్వు రాబట్టింది అంటే ఈ సినిమా లాభాలు ఏ స్థాయిలో వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఈ సినిమాకి భారీ స్థాయిలో లాభాలు రావడంతో ఈ సినిమా నిర్మాత కళానిధి రామన్ రజనీకాంత్ ని కలవడం జరిగింది. ఈ విధంగా రజనీకాంత్ ను కలిసి ఆయన రెమ్యూనరేషన్ చెక్కు రూపంలో అదనంగా మరొక 100 కోట్ల రూపాయలని కూడా అందజేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా కోసం రజనీకాంత్ 110 కోట్ల వరకు తీసుకున్నారు. అనంతరం  సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నిర్మాత మరొక 100 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇలా 100 కోట్ల రూపాయలని అధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి రజనీకాంత్ ఈ సినిమాకి ఏకంగా 210 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇలా రెమ్యూనరేషన్ విషయంలో స్టార్ హీరోలు అందరిని పక్కకి నెట్టేసాడు రజినీకాంత్ .సౌత్ ని ఇండస్ట్రీలో ప్రభాస్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరో. కానీ ఇప్పుడు రజినీకాంత్ ఆ రికార్డు ని బ్రేక్ చేశాడు. ఏకంగా 210 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని తీసుకొని షాక్ ఇచ్చాడు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సమంత విషయంలో విజయ్ దేవరకొండ పై రివెంజ్ తీర్చుకోబోతున్న చైతు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>