LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/weather44863091-3aba-4ca4-b656-46e3fb34256a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/weather44863091-3aba-4ca4-b656-46e3fb34256a-415x250-IndiaHerald.jpgప్రకృతిలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనుషులు చెప్పలేని పరిస్థితి. హిమాలయాలు కరిగిపోతున్నాయి. భూమి మీదనే కాదు మిగతా గ్రహాల మీద కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. అయితే నెప్ట్యూన్ గ్రహం చుట్టూ మేఘాలు కమ్ముకుని ఉండేవి. 2002 సంవత్సరం క్రితం గ్రహం చుట్టూ తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లుగా గ్రహం చుట్టూ మేఘాలు ఉండేవి. అవి ఉన్నట్టుండి మాయమైపోయాయి. నెప్ట్యూన్ లో ని దక్షిణార్ధ భాగంలో గత 15 ఏళ్ల నుంచి క్రమంగా చల్లబడుతోంది. ఆశ్చర్యం ఏమిటంటే క్రమంగా ఆ గ్రహం వేడెక్కాల్సింది పోయి చల్లబడుతుంది. బుల్లి గ్రహం మీద వేWEATHER{#}Himalayasవాతావరణంలో వింత మార్పులు.. చిత్రవిచిత్రాలు?వాతావరణంలో వింత మార్పులు.. చిత్రవిచిత్రాలు?WEATHER{#}HimalayasSat, 02 Sep 2023 05:00:00 GMTప్రకృతిలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనుషులు చెప్పలేని పరిస్థితి. హిమాలయాలు కరిగిపోతున్నాయి. భూమి మీదనే కాదు మిగతా గ్రహాల మీద కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. అయితే నెప్ట్యూన్ గ్రహం చుట్టూ మేఘాలు కమ్ముకుని ఉండేవి. 2002 సంవత్సరం క్రితం గ్రహం చుట్టూ తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లుగా గ్రహం చుట్టూ మేఘాలు ఉండేవి.


అవి ఉన్నట్టుండి మాయమైపోయాయి. నెప్ట్యూన్ లో ని దక్షిణార్ధ భాగంలో గత 15 ఏళ్ల నుంచి క్రమంగా చల్లబడుతోంది. ఆశ్చర్యం ఏమిటంటే క్రమంగా ఆ గ్రహం వేడెక్కాల్సింది పోయి చల్లబడుతుంది. బుల్లి గ్రహం మీద వేసవి నానాటికీ తగ్గిపోతుంది. అతి పెద్ద టెలిస్కోప్ ల సాయంతో విశ్లేషించిన డేటా ప్రకారం ఈ ఆసక్తి కరమైన విషయం బయటకొచ్చింది.


నెప్య్టూన్ దక్షిణ ధ్రువంలో 2018-20 లో 11 డిగ్రీలు పెరిగిపోయింది. నెప్ట్యూన్ గ్రహం సూర్యుడి చుట్టూ ఒక్క సారి తిరగడానికి 165 ఏళ్లు పడుతుంది. గత 15 ఏళ్ల లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడం ఇక్కడ విశేషం. ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపు 40 ఏళ్లు ఉంటుంది. అయితే కేవలం 8 ఏళ్ల లోపే మారడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. నెప్ట్యూన్ మీద పరస్పర విరుద్ధ వాతావరణం ఉండటం కూడా అంతుచిక్కకుండా ఉందని అంటున్నారు. అయితే భూమి మీద కూడా విపరీతమైన చలి ఉండే ప్రాంతాలు ఇప్పుడు ఎండలతో అల్లాడుతున్నాయి.


తెలంగాణలో గతంలో వర్షాలు తక్కువగా ఉండేవి. ఆంధ్రలో ఎక్కువగా వర్షాలు పడేవి. కానీ కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో వరదలు వస్తున్నాయి. ఆంధ్రలో వర్షాలు సరిగా కురవడం లేదు. కాబట్టి ప్రపంచంలోని వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ఇలా మారడం వల్ల రాబోయే రోజుల్లో మరిన్ని విపత్తుల సంభవించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే వీలైనన్నీ చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తేనే మానవ మనుగుడ రాబోయే రోజుల్లో సాధ్యమవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాయలసీమ : అఖిల నిర్ణయం తీసేసుకున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>