Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleaba45b1a-5cb0-4a40-b060-e395df73375b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleaba45b1a-5cb0-4a40-b060-e395df73375b-415x250-IndiaHerald.jpg'నాగినీ' భామ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో అందాల మత్తు జల్లుతోంది. తాజాగా చీరకట్టులో మెరిసిన బాలీవుడ్ అందం.. పరువాల ప్రదర్శనతో మతులు చెడగొడుతోంది.లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.బాలీవుడ్ నటి మౌనీ రాయ్ బుల్లితెర ప్రేక్షకుల్లో 'నాగినీ' డైలీ సీరియల్ తో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సీరియల్ తో పాటు మరిన్ని సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది. టీవీ ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైంది.ఆ క్రేజ్ తోనే నెమ్మదిగా సినిమా ఆఫర్లనూ అందుకోవడం ప్రారంభించింది. ఆయా హిందీ చిత్రాల్లో మెరిసింది. అలాగే సsocialstars lifestyle{#}bhama;Hindi;television;bollywood;marriage;Cinemaనాభి అందాలతో హీట్ పుట్టిస్తున్న 'నాగిని' భామ....!!నాభి అందాలతో హీట్ పుట్టిస్తున్న 'నాగిని' భామ....!!socialstars lifestyle{#}bhama;Hindi;television;bollywood;marriage;CinemaSat, 02 Sep 2023 08:15:00 GMT'నాగినీ' భామ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో అందాల మత్తు జల్లుతోంది. తాజాగా చీరకట్టులో మెరిసిన బాలీవుడ్ అందం.. పరువాల ప్రదర్శనతో మతులు చెడగొడుతోంది.లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.బాలీవుడ్ నటి మౌనీ రాయ్ బుల్లితెర ప్రేక్షకుల్లో 'నాగినీ' డైలీ సీరియల్ తో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సీరియల్ తో పాటు మరిన్ని సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది. టీవీ ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైంది.ఆ క్రేజ్ తోనే నెమ్మదిగా సినిమా ఆఫర్లనూ అందుకోవడం ప్రారంభించింది. ఆయా హిందీ చిత్రాల్లో మెరిసింది. అలాగే సౌత్ సినిమా అయిన 'కేజీఎఫ్'లోనూ ఈ ముద్దుగుమ్మ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. హిందీ వెర్షన్ లోని ఈ చిత్రంలో గ్లామర్ స్టెప్పులేసి మతులు పోగొట్టింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరీర్ లో మాత్రం పెద్ద జోరు లేదు. చివరిగా 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో కీలక పాత్ర పోషించింది. నెగెటివ్ షేడ్స్ లో మెరిసినా తన నటనతో అదరగొట్టింది. ప్రస్తుతం 'వర్జిన్ ట్రీ' అనే చిత్రంలో నటిస్తోంది.సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ లేకున్నా... వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. గతేడాది పెళ్లి పీటలు ఎక్కిన ఈ ముద్దుగుమ్మ అప్పటి నుంచి వెకేషన్లు, టూర్లకు వెళ్తూ తెగ సందడి చేస్తోంది.

ఆ గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ మతులుపోగొడుతోంది. అలాగే అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట హీటు పుట్టిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ లో మంత్రముగ్ధులను చేసింది. అలాగే అందాల ప్రదర్శనతో మతులు చెడగొట్టింది.రెడ్ అండ్ బ్లాక్ శారీలో మౌనీరాయ్ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకోవడంత పాటు అందాల విందుతో అదరగొట్టింది. తీగలాంటి నడుము, పుట్టుమచ్చలాంటి నాభీ అందాన్ని చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. మత్తెక్కించే ఫోజులతోనూ మైమరిపించింది. మరోవైపు తన ఫిట్ నెస్ తోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

OG గ్లింప్స్ తో అదరగొట్టేస్తున్న పవన్ కళ్యాణ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>