MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9ca1b5f8-14e7-4fd5-8bcf-c0edfcb79046-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9ca1b5f8-14e7-4fd5-8bcf-c0edfcb79046-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సమంత సినిమాలకి లాంగ్ బ్రేక్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక లాంగ్ బ్రేక్ తర్వాత సమంత వ్యక్తిగత జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ గడుపుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఉంది సమంత. ఇదే విధంగా సమంత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానులతో తెగ సందడి చేస్తోంది ఆమె. అయితే ఆమె చివరిగా నటించిన సినిమా ఖుషి. ఇక ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు చిత్ర బృందం. ఇక సమంత ఈ సినిమా ప్రమోషన్స్ tollywood{#}Samantha;vijay deverakonda;News;media;Heroine;Tollywood;Cinemaఖుషి రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన సమంత.. ఎందుకంటే..!?ఖుషి రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన సమంత.. ఎందుకంటే..!?tollywood{#}Samantha;vijay deverakonda;News;media;Heroine;Tollywood;CinemaFri, 01 Sep 2023 11:40:00 GMTప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకి లాంగ్ బ్రేక్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక లాంగ్ బ్రేక్ తర్వాత సమంత వ్యక్తిగత జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ గడుపుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఉంది సమంత. ఇదే విధంగా సమంత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానులతో తెగ సందడి చేస్తోంది ఆమె. అయితే ఆమె చివరిగా నటించిన సినిమా ఖుషి. ఇక ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు చిత్ర బృందం.

 ఇక సమంతసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలకు దూరంగా ఉంది. దీంతో విజయ్ దేవరకొండ మాత్రమే ఈ సినిమాలను ప్రమోట్ చేస్తున్నాడు. అయితే సమంతకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే సమంతసినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ సుమారు కోటి రూపాయల వరకు నిర్మాతలకు వెనక్కి ఇచ్చేసింది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక సమంత రెమ్యూనరేషన్ ఎందుకు వెనక్కి ఇచ్చేసింది అన్న విషయానికి వస్తే.. సమంత ఈ సినిమాలో నటించినప్పటికీ ప్రమోషన్స్ కార్యక్రమాలకు

 మాత్రం దూరంగా ఉంటూ వస్తుంది. ఇక ఇలా ప్రమోషన్లకు దూరంగా ఉన్నటువంటి సమంతా రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేయాలి అన్న ఉద్దేశంతో నిర్మాతలకి ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఒక సినిమాకి అగ్రిమెంట్ చేసుకునే సమయంలో ప్రమోషన్స్  కూడా ఖరారు చేస్తారు. దానితోపాటు ఈ సినిమా ప్రమోషన్లకి తప్పనిసరిగా సెలబ్రిటీలో రావాలి అని అగ్రిమెంట్లో పేర్కొంటారు. ఈ నేపథ్యంలోని సమంత ప్రమోషన్లకి దూరంగా ఉన్నప్పటికీ నిర్మాతలు సమంతని ఇబ్బంది పెట్టలేదట. అలా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటివరకు తీసుకున్న రెమ్యూనరేషన్ కొంతవరకు ఇచ్చేసింది అని అంటున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాకిస్తున్న జవాన్ టికెట్ రేట్లు? ఏంటి దోపిడీనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>