Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle7ad7dfbd-adcb-45f4-a01b-d7e510542f11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle7ad7dfbd-adcb-45f4-a01b-d7e510542f11-415x250-IndiaHerald.jpgయంగ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. విజయాల కోసం కష్టపడుతున్నాడు. మహేష్ బావ గా పేరు ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడానికి మొదటినుంచి ఆరాటపడుతున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఇక ఫిట్ నెస్ గురించి మాట్లాడుకోవాలంటే.. టాలీవుడ్ లో సుధీర్ మొదటివరుస లో ఉంటాడు. ఆ బాడీని ఎలా కావాలంటే అలా మలచడంలో సిద్ధహస్తుడు అని చెప్పాలి. ఇక ఇవన్నీ ఇలా ఉంటే.. తాజాగా సుధీర్ బాబు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురsocialstars lifestyle{#}sudheer babu;Interview;sudigali sudheer;Nijam;CM;Yuva;kalyan;CBN;Tollywood;Director;Hero;Cinemaపవర్ స్టార్ గూర్చి కీలక వ్యాఖ్యలు చేసిన సుధీర్ బాబు....!!పవర్ స్టార్ గూర్చి కీలక వ్యాఖ్యలు చేసిన సుధీర్ బాబు....!!socialstars lifestyle{#}sudheer babu;Interview;sudigali sudheer;Nijam;CM;Yuva;kalyan;CBN;Tollywood;Director;Hero;CinemaFri, 01 Sep 2023 18:31:58 GMTటాలీవుడ్ యువ హీరోల్లో ఒకరైన  హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథ లను ఎంచుకుంటూ .. విజయాల కోసం కష్టపడుతున్నాడు. మహేష్ బావ గా పేరు ఉన్నా కూడా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడాని కి మొదటి నుంచి ఆరాట పడుతున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు చేతి లో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఇక ఫిట్ నెస్ గురించి మాట్లాడుకోవాలంటే.. టాలీవుడ్ లో సుధీర్ మొదటి వరుస లో ఉంటాడు. ఆ బాడీ ని ఎలా కావాలంటే అలా మలచడం లో సిద్ధహస్తుడు అని చెప్పాలి. ఇక ఇవన్నీ ఇలా ఉంటే.. తాజా గా సుధీర్ బాబు ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ సుధీర్ హీరో గా కాకుండా ఇప్పుడు డైరెక్టర్ అయితే .. అందు లో హీరో ఎవరు.. ? ఎలాంటి కథను.. మీరు ఎంచుకుంటారు.. ? అన్న ప్రశ్నకు.. సుధీర్ తడుముకోకుండా పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం విశేషం.

” నేను డైరెక్టర్ అయితే .. పవన్ తో సినిమా చేస్తా .. అందులో పవన్ ను సీఎం చేస్తా.. నా సినిమా లో పవన్ ను సీఎం గా చూడాలను కుంటున్నాను” అనో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. డైరెక్టర్ గా మారితే.. మహేష్ తో సినిమా చేస్తా అనకుండా పవన్ పేరు చెప్పడం పవన్ ఫ్యాన్స్ ను సంతోషానికి గురిచేస్తోంది. ఇది నిజం అవుతుందా..? లేదా.. ? అని పక్కన పెడితే.. పవన్ ను సీఎం అనడం తో ఫ్యాన్స్.. వచ్చే ఏడాది నిజం గానే సీఎం అవుతాడు.. అప్పుడు సినిమా తీయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో హీటెక్కిస్తున్న రుహాని శర్మ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>