TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/iphone-mobilef9f680ce-6dc6-4db5-8b3c-e86614deb04a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/iphone-mobilef9f680ce-6dc6-4db5-8b3c-e86614deb04a-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. చాలామంది ఈ మొబైల్ ఒక్కసారైనా సరే వినియోగించుకోవాలని అనుకుంటూ ఉంటారు..అయితే మొబైల్ ధర కారణంగా ఈ మొబైల్ ని ఎక్కువమంది కొనలేకపోతూ ఉంటారు. అయితే ఏదైనా పండుగకు స్పెషల్ ఆఫర్ వచ్చినప్పుడు కొనుగోలు చేయాలని చాలామంది చూస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా అలాగే అనుకున్నట్లు అయితే తాజాగా ఒక బంపర్ ఆఫర్ రావడం జరిగింది. ఐఫోన్ ని ఫ్లిప్ కార్ట్ సేల్ లో కేవలం రూ.4,999 రూపాయలకి ఐఫోన్ 12 కొనుగోలు చేసుకోవచ్చట.. ప్రస్తుతం ఐఫోన్ ప్రియుల దృష్టి అంత IPHONE;MOBILE{#}Apple;Flipkart;iPhone;Manam;MP;septemberబుల్లి పిట్ట: ఇలా చేస్తే రూ.4,999 లకే ఐఫోన్ మొబైల్..!!బుల్లి పిట్ట: ఇలా చేస్తే రూ.4,999 లకే ఐఫోన్ మొబైల్..!!IPHONE;MOBILE{#}Apple;Flipkart;iPhone;Manam;MP;septemberFri, 01 Sep 2023 13:00:00 GMTప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. చాలామంది ఈ మొబైల్ ఒక్కసారైనా సరే వినియోగించుకోవాలని అనుకుంటూ ఉంటారు..అయితే మొబైల్ ధర కారణంగా ఈ మొబైల్ ని ఎక్కువమంది కొనలేకపోతూ ఉంటారు. అయితే ఏదైనా పండుగకు స్పెషల్ ఆఫర్ వచ్చినప్పుడు కొనుగోలు చేయాలని చాలామంది చూస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా అలాగే అనుకున్నట్లు అయితే తాజాగా ఒక బంపర్ ఆఫర్ రావడం జరిగింది.


ఐఫోన్ ని ఫ్లిప్ కార్ట్ సేల్ లో కేవలం రూ.4,999 రూపాయలకి ఐఫోన్ 12 కొనుగోలు చేసుకోవచ్చట.. ప్రస్తుతం ఐఫోన్ ప్రియుల దృష్టి అంత సెప్టెంబర్ 12న విడుదల కాబోతున్న ఐఫోన్ 15 సిరీస్ పైన ఫోకస్ ఉన్నట్లు తెలుస్తోంది.ఐఫోన్ 15 రాకతో ఐఫోన్ 12 మొబైల్ వీడ్కోలు పలకనుంది.. ఇప్పటికే ఆపిల్ అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైల్స్ లలో ఐఫోన్ 12 కూడా ఒకటని చెప్పవచ్చు.. ఐఫోన్ 12 ఆన్లైన్ స్టోర్ లలో రూ.59,900 రూపాయలుగా ఉన్నది.. అయితే దీన్ని వినియోగదారుల కోసం రూ.52,000 రూపాయలు భారీ తగ్గింపుతో ఫ్లిప్కార్ట్ సేల్ కింద రూ.4,999 రూపాయలకి సొంతం చేసుకోవచ్చట.


128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ తో వచ్చే ఐఫోన్ 12 మొబైల్.. రూ.7,901 డిస్కౌంట్ తర్వాత పాత ఎక్స్చేంజింగ్ మొబైల్ ను రూ.50,000 వరకు ఆఫర్ అందిస్తోంది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటే కేవలం ఐఫోన్ 12 రూ.6,999 రూపాయలకి వచ్చే అవకాశం ఉంటుంది.. అంతేకాకుండా పలు రకాల బ్యాంకు కార్డుల పైన కూడా 2000 రూపాయల వరకు డిస్కౌంట్ ని పొందవచ్చు దీంతో మనం ఐఫోన్ 12 ను ఫ్లిప్కార్ట్ లో మనం రూ.4,999 రూపాయలకే మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మొబైల్ ఫీచర్స్..6.1 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో పాటు..12 ఎంపీ డ్యూయల్ కెమెరా కలదు ఫ్రెండ్ 12 ఎంపీ కెమెరా కలదు. 64 జిబి స్టోరేజ్ ఆప్షన్ తో కలదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాకిస్తున్న జవాన్ టికెట్ రేట్లు? ఏంటి దోపిడీనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>