MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6a563cd2-c828-4f98-b205-7812db2ccfff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6a563cd2-c828-4f98-b205-7812db2ccfff-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన ఖుషి సినిమా ఇవాళ గ్రాండ్గా విడుదల అయింది. శివానిర్వాన దర్శకత్వంలో వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాలో హీరోగా నటించాడు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అన్ని హాంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా గ్రాండ్గా విడుదల అయ్యింది. అయితే ఆమె హీరోయిన్ గా నటించిన సినిమా విడుదల అవుతున్నప్పటికీ సమంత అమెరికాలోనే ఎంజాయ్ చేస్తూ ఉండిపోయింది . మొదట మయోసైటీస్ చికిత్స కోసం సమంత అమెరికా వెళ్ళింది అంటూ కథనాలు వినిపించాయి. ఇక ఆమె మాత్రం అమెరికాలోని పలు టూరిస్ట్ ప్రదేశాలనుtollywood{#}kushi;Kushi;Love Story;Hollywood;American Samoa;Tollywood;Samantha;lord siva;media;Shiva;Hindi;Kannada;Hero;Heroine;Cinemaసమంత అమెరికా వెళ్ళింది ట్రీట్మెంట్ కోసం కాదా.. ఆ సినిమాల కోసమా..!?సమంత అమెరికా వెళ్ళింది ట్రీట్మెంట్ కోసం కాదా.. ఆ సినిమాల కోసమా..!?tollywood{#}kushi;Kushi;Love Story;Hollywood;American Samoa;Tollywood;Samantha;lord siva;media;Shiva;Hindi;Kannada;Hero;Heroine;CinemaFri, 01 Sep 2023 09:43:17 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన ఖుషి సినిమా ఇవాళ గ్రాండ్గా విడుదల అయింది. శివానిర్వాన దర్శకత్వంలో వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాలో హీరోగా నటించాడు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అన్ని హాంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా గ్రాండ్గా విడుదల అయ్యింది. అయితే ఆమె హీరోయిన్ గా నటించిన సినిమా విడుదల అవుతున్నప్పటికీ సమంత అమెరికాలోనే ఎంజాయ్ చేస్తూ ఉండిపోయింది . మొదట మయోసైటీస్ చికిత్స కోసం సమంత అమెరికా వెళ్ళింది అంటూ కథనాలు వినిపించాయి.

 ఇక ఆమె మాత్రం అమెరికాలోని పలు టూరిస్ట్ ప్రదేశాలను సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు వాడికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన అమెరికా టూర్ లో భాగంగా ఫేమస్ హాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థ వార్నర్ బ్రదర్ స్టూడియో ని సందర్శించింది ఆమె. వతికేజ్ సంబంధించిన ఫోటోలని తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ తో పాటు క్యాలిఫోర్నియాలోని బెవెర్లీ హెల్త్ స్ట్రీట్స్ లో కూడా సమంతా చక్కర్లు కొడుతూ కనిపించింది.

అయితే ఇవన్నీ హాలీవుడ్ కి సంబంధించిన ప్రాంతాలు కావడంతో సమంత హాలీవుడ్ సినిమాలు ఏవైనా చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అమెరికాలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆడిషన్స్  ఇచ్చింది అన్న పుకార్లు వినబడుతున్నాయి. ఇక వాటికి సంబంధించిన అధికారికి ప్రకటన మాత్రం రాలేదు. సమంత నుంచి వీటికి సంబంధించిన ఏ వార్త కూడా బయటికి రాలేదు. ఇక ఖుషి సినిమా తెలుగుతోపాటు కన్నడ మలయాళం హిందీ వంటి భాషల్లో కూడా విడుదల కాబోతోంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా ఇవాళ విడుదలైంది. శివ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి హృదయం ఫేమ్ హేషం అబ్దుల్ సంగీతాన్ని అందించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలన్నీ కూడా ట్రేండింగ్ లో ఉన్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ‛వార్ 2' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>