MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashok-galla-movie36b81afb-6141-4546-8cf3-b91cd67e5aed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashok-galla-movie36b81afb-6141-4546-8cf3-b91cd67e5aed-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రతి ఒక్కరికి సుపరిచితమే..ఒకవైపు మహేష్ బాబు మేనల్లుడుగా క్రెడిట్ సంపాదిస్తూనే మరొకవైపు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట హీరో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అశోక్ గల్లా తన మొదటి సినిమాతోనే హీరోయిన్ నిధి అగర్వాల్ తో నటించారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్న.. కథ కథనం రొటీన్ గా ఉండడంతో ఆకట్టుకోలేకపోయింది. దీంతో చాలా కాలం తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుని రెండవ సినిమాకి సిద్ధమయ్యారు అశోక్ గల్లా.. ఈ సినిమాకు సత్యభామ అనే ASHOK GALLA;MOVIE{#}ashok;prasanth varma;Satyabhama;ashok galla;Kathanam;Jandhyala Ravishankar;mahesh babu;Hyderabad;India;Hero;Director;Telugu;Heroine;News;Cinemaమహేష్ మేనల్లుడుతో మిస్ ఇండియా బ్యూటీ..!!మహేష్ మేనల్లుడుతో మిస్ ఇండియా బ్యూటీ..!!ASHOK GALLA;MOVIE{#}ashok;prasanth varma;Satyabhama;ashok galla;Kathanam;Jandhyala Ravishankar;mahesh babu;Hyderabad;India;Hero;Director;Telugu;Heroine;News;CinemaFri, 01 Sep 2023 09:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రతి ఒక్కరికి సుపరిచితమే..ఒకవైపు మహేష్ బాబు మేనల్లుడుగా క్రెడిట్ సంపాదిస్తూనే మరొకవైపు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట హీరో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అశోక్ గల్లా తన మొదటి సినిమాతోనే హీరోయిన్ నిధి అగర్వాల్ తో నటించారు. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్న.. కథ కథనం రొటీన్ గా ఉండడంతో ఆకట్టుకోలేకపోయింది. దీంతో చాలా కాలం తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుని రెండవ సినిమాకి సిద్ధమయ్యారు అశోక్ గల్లా..

ఈ సినిమాకు సత్యభామ అనే టైటిల్ని కూడా ఖరారు చేయడం జరిగింది. జాంబిరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందిస్తూ ఉన్నారు.. డైరెక్టర్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఒక మోషన్ పోస్టర్ని విడుదల చేయక అందరిని ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ని పరిచయం చేస్తూ మాజీ మిస్ ఇండియా మానస వారణాసిని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించినట్లు తెలుస్తోంది. హీరోయిన్ మానసి సత్యభామ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ పోస్టర్లో మానసి లంగా వోణీలో చాలా అందంగా కనిపిస్తోంది.. వెనకంత పూలతో డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది.. అచ్చ తెలుగు అమ్మాయిల ఆడపిల్లల కనిపిస్తూ చిన్న చిరునవ్వుతో ఈ పోస్టర్లో కనిపిస్తోంది. మానసి.. హైదరాబాద్ అమ్మాయికి చెందిన మానసి  2020లో మిస్ ఇండియా విజేతగా నిలిచింది.. 2021 లో మిస్ వరల్డ్ పోటీలలో ఇండియాకి ప్రాధాన్యం వహించింది. ఒకవైపు అశోక్ గల్లా రెండో సినిమాకు ప్రిపరేషన్ చేస్తూ ఉంటే.. మరొకవైపు అశోక్ గల్లా కుటుంబం నుంచి మరొకరిని కూడా హీరోగా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాఘవేంద్రరావు తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ‛వార్ 2' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>