Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-a03db1c8-01c7-4521-bdfd-b1b1e387ffbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-a03db1c8-01c7-4521-bdfd-b1b1e387ffbe-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అలియాభట్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. మొన్నటి వరకు కేవలం బాలీవుడ్ లో మాత్రమే స్టాక్ హీరోయిన్ గా హవా నడిపించిన ఈ సొగసరి.. త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మరింత దగ్గర అయింది. ఇక్కడ మరిన్ని అవకాశాలు అందుకుంటూ ఇక దూసుకుపోతుంది అనే విషయం తెలిసిందే. అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి మంచి క్రేజ్ వచ్చి స్టార్ హీరో హీరోయిన్గా మారారు అంటే కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటూ ఉంటBollywood {#}Alia Bhatt;Manam;Hero;bollywood;Telugu;Heroine;House;Cinemaసినిమాల కంటే.. అందులోనే ఎక్కువ సంపాదిస్తున్న ఆలియా భట్?సినిమాల కంటే.. అందులోనే ఎక్కువ సంపాదిస్తున్న ఆలియా భట్?Bollywood {#}Alia Bhatt;Manam;Hero;bollywood;Telugu;Heroine;House;CinemaFri, 01 Sep 2023 08:30:00 GMTబాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అలియాభట్  గురించి సినీ ప్రేక్షకులకు  కొత్తగా పరిచయం అక్కర్లేదు. మొన్నటి వరకు కేవలం బాలీవుడ్ లో మాత్రమే స్టాక్ హీరోయిన్ గా హవా నడిపించిన ఈ సొగసరి.. త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మరింత దగ్గర అయింది. ఇక్కడ మరిన్ని అవకాశాలు అందుకుంటూ ఇక దూసుకుపోతుంది అనే విషయం తెలిసిందే. అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి మంచి క్రేజ్ వచ్చి స్టార్ హీరో హీరోయిన్గా మారారు అంటే కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటూ ఉంటారు.


 అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు  కేవలం పారితోషకంతో సరిపెట్టుకోవట్లేదు. ఏకంగా బిజినెస్ లోకి కూడా రంగంలోకి దిగి అటు భారీగానే సంపాదిస్తున్నారు. ఇలా ఒకవైపు సినిమాల్లో పారితోషికంతో మరోవైపు బిజినెస్ ద్వారా భారీగా సంపాదిస్తున్న వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఒకరు అని చెప్పాలి. అలియా భట్ గొప్ప నటి మాత్రమే కాదు మంచి బిజినెస్ మాన్ కూడా. ఈమెకు దాదాపు 150 కోట్ల రూపాయల యాడ్ ఏ మామ అనే ప్రసిద్ధ దుస్తుల బ్రాండ్ కూడా ఉంది.


 అయితే ఆలియా భట్ ఒక్కో సినిమాకి దాదాపు 10 కోట్ల వరకు తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ 560 కోట్ల వరకు ఉంటుందట. ఆమె పేరు మీద ఎన్నో స్థిరాస్తులు చరాస్తులు కూడా ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఆలియా భట్ సినిమాల ద్వారా సంపాదించిన దాని కంటే అటు తన దుస్తుల బ్రాండ్ అయినా యాడ్ ఏ మామ  బ్రాండ్ నుంచి వస్తున్న ఆదాయం ఎక్కువగా ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఇక అంతే కాకుండా ఆలియా భట్ ఒక ప్రొడక్షన్ హౌస్ కి యజమానిగా కూడా వ్యవహరిస్తూ ఉంది అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ‛వార్ 2' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>