MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి మహేష్ బాబు , బాలకృష్ణ , నితిన్ లకు సంబంధించిన మూవీ లు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? అందుకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఎక్కడ జరుగుతుంది అనే విషయాలను తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల ... మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ tollywood{#}choudary actor;lion;Tammudu;Thammudu;anil ravipudi;kajal aggarwal;Venu Sreeram;Kesari;Balakrishna;Guntur;mahesh babu;sree;trivikram srinivas;Hyderabad;Hero;Cinemaమహేష్... బాలకృష్ణ... నితిన్ లేటెస్ట్ మూవీస్ షూటింగ్ వివరాలు ఇవే..!మహేష్... బాలకృష్ణ... నితిన్ లేటెస్ట్ మూవీస్ షూటింగ్ వివరాలు ఇవే..!tollywood{#}choudary actor;lion;Tammudu;Thammudu;anil ravipudi;kajal aggarwal;Venu Sreeram;Kesari;Balakrishna;Guntur;mahesh babu;sree;trivikram srinivas;Hyderabad;Hero;CinemaFri, 01 Sep 2023 13:04:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి మహేష్ బాబు ,  బాలకృష్ణ , నితిన్ లకు సంబంధించిన మూవీ లు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? అందుకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఎక్కడ జరుగుతుంది అనే విషయాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల ... మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో భాగంగా ఈ మూవీ బృందం వారు మహేష్ బాబు పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా  ... శ్రీ లీల ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు బొల్లారం పరిసర ప్రాంతాల్లో బాలకృష్ణ ... శ్రీ లీల ... కాజల్ అగర్వాల్ మరియు కొంత మందిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. అందులో భాగంగా నితిన్ మరియు ఇతరులపై ఈ మూవీ బృందం కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాకిస్తున్న జవాన్ టికెట్ రేట్లు? ఏంటి దోపిడీనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>