MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda4477ff8-7226-4012-a08b-4d0954dba5b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda4477ff8-7226-4012-a08b-4d0954dba5b9-415x250-IndiaHerald.jpgమొదట్లో స్టైలిష్ స్టార్ గా తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఏ స్థానంలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల నిర్వహించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో పుష్పా సినిమాకి గాను అల్లు అర్జున్కి ఏకంగా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. గత 69 ఏళ్లుగా తెలుగు జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల జాతీయ అవార్డు అందుకునే tollywood{#}Allu Arjun;sukumar;Manam;Samantha;media;Telugu;Heroine;Cinema;Indiaఅవార్డు ఎఫెక్ట్.. బన్నీ తో నటించేందుకు భయపడుతున్న స్టార్ హీరోయిన్స్..!?అవార్డు ఎఫెక్ట్.. బన్నీ తో నటించేందుకు భయపడుతున్న స్టార్ హీరోయిన్స్..!?tollywood{#}Allu Arjun;sukumar;Manam;Samantha;media;Telugu;Heroine;Cinema;IndiaFri, 01 Sep 2023 10:05:00 GMTమొదట్లో స్టైలిష్ స్టార్ గా తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఏ స్థానంలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల నిర్వహించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో పుష్పా సినిమాకి గాను అల్లు అర్జున్కి ఏకంగా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. గత 69 ఏళ్లుగా తెలుగు జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల జాతీయ అవార్డు అందుకునే సందర్భంగా

అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ వీడియోని సైతం విడుదల చేయడంతో ఆ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోలో ఆయన రోజు ఏం పనులు చేస్తాడు అన్న విషయాన్ని చాలా క్లియర్ గా చూపించాడు. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే అల్లు అర్జున్తో నటించిన హీరోయిన్స్ అందరూ భయపడిపోతున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న పుష్ప 2 .

ఈ  సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ముగ్గురు హీరోయిన్స్ ని కలిసారట చిత్ర బృందం. కాగా ముగ్గురు హీరోయిన్లు కూడా ఇందుకు రిజెక్ట్ చేశారట. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటిస్తే ఖచ్చితంగా అదే క్రేజ్ వస్తుంది అని అంతకుముందు సంబంధం చేసిన ఐటెం సాంగ్ ద్వారా సమంత ఎంతో పాపులారిటీ దక్కించుకోవడం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హీరోయిన్స్ ఎందుకు ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తున్నారు అంటే రెమ్యూనరేషన్ అని అంటున్నారు. అయితే ఈ సినిమాలో భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హీరోయిన్స్. కాని సుకుమార్ మాత్రం కేవలం కోటి రూపాయలు మాత్రమే ఇస్తాను అని చెప్పడంతో ఇందుకు ఒప్పుకోవడం లేదట హీరోయిన్లు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ‛వార్ 2' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>