Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas9854c542-724b-44ae-a535-245cfa8e05cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas9854c542-724b-44ae-a535-245cfa8e05cf-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రిటీల గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చిన అదే తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీల సినిమా అప్డేట్లు మాత్రమే కాదు పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి కూడా అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాగా ఇక తమ అభిమాన హీరోల ఇష్టాయిష్టాలు తెలుసుకోవడానికి అయితే తెగ ఆరాటపడుతూ ఉంటారు అభిమానులు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోలు చూసే సినిమాలు ఏంటి? ఇక ఏ హీరోని ఎక్కువగా ఇష్టపడతారు అన్న విషయాలను తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో వెతికేస్తూ ఉంటారు. అయితే ప్రభాస్ గురించి ఇలాPrabhas{#}mahesh babu;rajendra prasad;Darsakudu;Darling;idiot;Ishtam;Pokiri;Prabhas;Comedy;ravi teja;Ravi;Director;Cinemaమహేష్ నటించిన ఆ సినిమా.. ప్రభాస్ కు ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదట?మహేష్ నటించిన ఆ సినిమా.. ప్రభాస్ కు ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదట?Prabhas{#}mahesh babu;rajendra prasad;Darsakudu;Darling;idiot;Ishtam;Pokiri;Prabhas;Comedy;ravi teja;Ravi;Director;CinemaFri, 01 Sep 2023 07:50:00 GMTసినీ సెలబ్రిటీల గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చిన అదే తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీల సినిమా అప్డేట్లు మాత్రమే కాదు పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి కూడా అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాగా ఇక తమ అభిమాన హీరోల ఇష్టాయిష్టాలు తెలుసుకోవడానికి అయితే తెగ ఆరాటపడుతూ ఉంటారు అభిమానులు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోలు చూసే సినిమాలు ఏంటి? ఇక ఏ హీరోని ఎక్కువగా ఇష్టపడతారు అన్న విషయాలను తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో వెతికేస్తూ ఉంటారు. అయితే ప్రభాస్ గురించి ఇలాంటి విషయం ఒకటి వైరల్ గా మారిపోయింది.


 ప్రభాస్ నటించిన ఎన్నో సినిమాలు అటు ప్రేక్షకులకు ఫేవరెట్ గా ఉంటాయి. ఇక ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే విధంగా ఆయా సినిమాలు ఉంటాయి అని చెప్పాలి. మరి ప్రభాస్కు ఫేవరెట్ సినిమా ఏంటి.. ఏ సినిమాను ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలా ఫీలవుతాడు అన్న విషయం ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు డార్లింగ్ ప్రభాస్. సాధారణంగా ప్రభాస్  చేసినవన్నీ ఎక్కువగా యాక్షన్ సినిమాలే. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఈ హీరోకి కామెడీ చిత్రాలు అంటేనే ఎక్కువ ఇష్టమట. ఈ క్రమంలోనే రాజేంద్రప్రసాద్ చేసిన ఎన్నో సినిమాలను మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటాడట ప్రభాస్.


 ఇక నేటి మోడ్రన్ సినిమాలలో తనకు మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమా అంటే ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ సినిమాను ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు అంటూ ప్రభాస్ తెలిపాడు. ఎన్నిసార్లు చూసినా అలా సినిమా వెళ్ళిపోతుంది తప్ప.. ఇది మళ్ళీ చూసామే అని బోర్ అనిపించదు. అలాగే రవితేజ నటించిన ఇడియట్ సినిమాలు కూడా ఎన్నోసార్లు చూశాను అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఇక నేటి జనరేషన్ హీరోలలో మహేష్ బాబు,రవితేజ నటించిన పోకిరి,  ఇడియట్ సినిమాలు ఎక్కువగా చూసాడు అని అర్థమవుతుంది. అయితే ఈ రెండు సినిమాలకు దర్శకుడు పూరి జగన్నాథ్ కావడం గమనార్హం. అయితే తన సినిమాల్ని తాను చూడడానికి మాత్రం ప్రభాస్ అస్సలు ఇష్టపడడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ‛వార్ 2' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>