MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/finally-a-hit-after-yearsfe6f3377-ecc7-46b8-8b33-aa1604df46ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/finally-a-hit-after-yearsfe6f3377-ecc7-46b8-8b33-aa1604df46ea-415x250-IndiaHerald.jpgకార్తికేయ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా క్లాక్స్ దర్శకత్వంలో బెదురులంక 2012 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఆరు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 94 లక్షల షేర్ ... 1.63 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది. ఈ మూవీ 2 వ రోజు వరల్డ్ వైడ్ గా 1.13 కోట్ల karthikeya{#}neha shetty;96;Box office;cinema theater;Cinema6 రోజుల్లో "బెదురులంక 2012" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!6 రోజుల్లో "బెదురులంక 2012" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!karthikeya{#}neha shetty;96;Box office;cinema theater;CinemaFri, 01 Sep 2023 08:10:00 GMTకార్తికేయ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా క్లాక్స్ దర్శకత్వంలో బెదురులంక 2012 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఆరు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 94 లక్షల షేర్ ... 1.63 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది.

మూవీ 2 వ రోజు వరల్డ్ వైడ్ గా 1.13 కోట్ల షేర్ ... 1.91 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది.

మూవీ 3 వ రోజు వరల్డ్ వైడ్ గా 1.61 కోట్ల షేర్ ... 2.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది.

మూవీ 4 వ రోజు వరల్డ్ వైడ్ గా 75 లక్షల షేర్ ... 1.32 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది.

మూవీ 5 వ రోజు వరల్డ్ వైడ్ గా 69 లక్షల షేర్ ... 1.23  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది.

మూవీ 6 వ రోజు వరల్డ్ వైడ్ గా 34 లక్షల షేర్ ... 63 లక్షల గ్రాస్ కలెక్షన్ లను వసులు చేసింది.

సినిమా మొత్తంగా ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.46 కోట్ల షేర్ ... 9.51 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ కి వరల్డ్ వైడ్ గా 4.10 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 4.50 టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 96 లక్షల లాభాలు దక్కాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ‛వార్ 2' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>