DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/talibansd6a0b2d9-0e8f-4338-afd9-72d64c05cac2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/talibansd6a0b2d9-0e8f-4338-afd9-72d64c05cac2-415x250-IndiaHerald.jpgఇండియా మీద రాజుల కాలంలో మహామ్మదీయుల దండయాత్ర అని పాఠ్యాంశాల్లో చదువుకున్నాం. బాబర్, అక్బర్, ఔరంగజేబు లాంటి ఎంతో మంది గురించి చదివి రాసి పాసైన వారే. మొగల్ సామ్రాజ్యం ఇండియాలో పుట్టింది కాదు. ఇలా ఎంతో మంది మహామ్మదీయులు దండయాత్రలు చేస్తూ ఇండియాకు వచ్చి ఇక్కడి దేవాలయాలను ధ్వంసం చేసి వారి సామ్రాజ్యాన్ని స్థాపించారనేది తెలుసుకున్నాం. ఆ పాఠాలను చదువుకుని ఎదిగాం. అయితే అలాంటి పరిస్థితే మనం చూస్తున్న కాలంలో అప్గానిస్తాన్, పాకిస్థాన్ లాంటి దేశాల్లో జరుగుతోంది. అప్గానిస్తాన్ లో ప్రస్తుతం తాలిబాన్ల పాలనTALIBANS{#}Islam;Pakistan;Jammu and Kashmir - Srinagar/Jammu;Article 370;temple;Population;Aurangzeb;Manam;Narendra Modiఅఫ్గాన్‌, పాక్‌లో పరిస్థితి ఇండియాలోనూ..?అఫ్గాన్‌, పాక్‌లో పరిస్థితి ఇండియాలోనూ..?TALIBANS{#}Islam;Pakistan;Jammu and Kashmir - Srinagar/Jammu;Article 370;temple;Population;Aurangzeb;Manam;Narendra ModiFri, 01 Sep 2023 09:00:00 GMTఇండియా మీద రాజుల కాలంలో మహామ్మదీయుల దండయాత్ర అని పాఠ్యాంశాల్లో చదువుకున్నాం. బాబర్, అక్బర్, ఔరంగజేబు లాంటి ఎంతో మంది గురించి చదివి రాసి పాసైన వారే.  మొగల్ సామ్రాజ్యం ఇండియాలో పుట్టింది కాదు. ఇలా ఎంతో మంది మహామ్మదీయులు దండయాత్రలు చేస్తూ ఇండియాకు వచ్చి ఇక్కడి దేవాలయాలను ధ్వంసం చేసి వారి సామ్రాజ్యాన్ని స్థాపించారనేది తెలుసుకున్నాం. ఆ పాఠాలను చదువుకుని ఎదిగాం.


అయితే అలాంటి పరిస్థితే మనం చూస్తున్న కాలంలో అప్గానిస్తాన్, పాకిస్థాన్ లాంటి దేశాల్లో జరుగుతోంది. అప్గానిస్తాన్ లో ప్రస్తుతం తాలిబాన్ల పాలన వల్ల ఇస్లాం మతం అనుసరించే వారికే సరైన హక్కులు లేవు. ఇక ఇతర మతస్థుల గురించి ఆలోచించే అవసరం కూడా లేదు. ఎందుకంటే అఫ్గాన్ లో హిందువుల ఆలయాలు అన్నింటిని బాంబులు పెట్టి మరీ ధ్వంసం చేశారు. ఇస్లాం మత రాజ్య స్థాపనే వారి లక్ష్యమని ప్రకటించారు. అంతే కాదు అక్కడ ఉండే హిందువుల జనాభా 100 శాతం ఉంటే ప్రస్తుతం ఎక్కడో ఓ చోట రెండు మూడు శాతానికి మించి ఉండదు.


తాలిబాన్ల దాడులు తట్టుకోలేక మత మార్పిడి అయిన వారు కొందరైతే.. మతం మారలేక వారి దాడుల్లో చనిపోయిన వారు మరెందరో.. ఇలా పాకిస్థాన్ లో కూడా జరిగింది. దేశ విభజన జరిగిన సమయంలో కూడా హిందువులు పాకిస్థాన్ లో చాలా ఎక్కువ మంది ఉండేవారు. తదనంతర కాలంలో ఎంతో జనాభా తగ్గిపోయింది. హిందు మతాన్ని ఆచరించే వారు అక్కడ మైనార్టీగా ఉన్నా వారికి ఎలాంటి సౌకర్యాలు అందవు. మతం మారితేనే అక్కడ జీవించే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇండియాలోని కాశ్మీర్ లో పండిట్ల ఊచకోత, కాశ్మీర్ లో జీవించాలంటే మత మార్పిడి.. దీన్ని నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేసి ప్రస్తుతం అక్కడ శాంతియుత వాతావరణం తేవడంలో కీలక మార్పు సాధించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ‛వార్ 2' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>