MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saalar-fans-get-ready-trailer-on-the-waydefb354c-a3ac-493a-a29d-bd063caaeb60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saalar-fans-get-ready-trailer-on-the-waydefb354c-a3ac-493a-a29d-bd063caaeb60-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మొత్తం గా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగం ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , ఇంగ్లీష్ భాషలలో విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... "కే జి ఎఫ్" సిరీస్ మూవీ లతో ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ప్రభాస్prabhas{#}september;Hindi;Prabhas;Shruti Haasan;prashanth neel;Prasanth Neel;India;abhishek;cinema theater;Tamil;Telugu;Kannada;Cinemaసలార్ సీడెడ్ హక్కులను అన్ని కోట్లకు దక్కించుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్..!సలార్ సీడెడ్ హక్కులను అన్ని కోట్లకు దక్కించుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్..!prabhas{#}september;Hindi;Prabhas;Shruti Haasan;prashanth neel;Prasanth Neel;India;abhishek;cinema theater;Tamil;Telugu;Kannada;CinemaFri, 01 Sep 2023 09:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మొత్తం గా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగం ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , ఇంగ్లీష్ భాషలలో విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... "కే జి ఎఫ్" సిరీస్ మూవీ లతో ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఇకపోతే ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటించడం ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ సీడెడ్ థియేటర్ హక్కులకు భారీ మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క సీడెడ్ హక్కులను అభిషేక్ రెడ్డి అనే డిస్ట్రిబ్యూటర్ 30 కోట్ల భారీ వ్యయంతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈయన ఈ సినిమాను సీడెడ్ ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒక వేళ ఈ సినిమాకు గనుక పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే  అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ‛వార్ 2' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>