NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/car1a6959c0-d6b7-45c8-8709-76931452cb23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/car1a6959c0-d6b7-45c8-8709-76931452cb23-415x250-IndiaHerald.jpgవాహనాల ధరలు బాగా పెరిగిపోయాయి. ఒక బైక్ కొనాలంటే లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సిందే. అలాంటిది ఒక కార్ కొనాలంటే? కనీసం ఏడు ఎనిమిది లక్షలు ఖచ్చితంగా ఉండాలేమో? అనుకుంటున్నారా? అవసరం లేదండి. తాజాగా ఒక సంస్థ తాము తయారు చేసిన ఎలెక్ట్రి కారును లక్ష రూపాయల కంటే తక్కువ ధరకు విక్రయించింది. ఇప్పుడు అది ఏ సంస్థ? ఆ కార్ ప్రత్యేకతలేమిటి? మైలేజీ ఎంత? ఇలా అనేక ప్రశ్నలు మనలో రేకెత్తడం సహజం. మరి ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మీ కోసం. చైనా కు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ "అలీబాబా". ఈ సంస్థ తాజాగా ఒక ఈవెంట్ కండక్ట్ చేCar{#}Car;Currency;March;Bike;Eventఅదరగొట్టిన అలీబాబా.. 99 వేల రూపాయలకే ఎలక్ట్రిక్ కారు?అదరగొట్టిన అలీబాబా.. 99 వేల రూపాయలకే ఎలక్ట్రిక్ కారు?Car{#}Car;Currency;March;Bike;EventFri, 01 Sep 2023 12:28:00 GMTవాహనాల ధరలు బాగా పెరిగిపోయాయి. ఒక బైక్ కొనాలంటే లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సిందే. అలాంటిది ఒక కార్ కొనాలంటే? కనీసం ఏడు ఎనిమిది లక్షలు ఖచ్చితంగా ఉండాలేమో? అనుకుంటున్నారా? అవసరం లేదండి. తాజాగా ఒక సంస్థ తాము తయారు చేసిన ఎలెక్ట్రి కారును లక్ష రూపాయల కంటే తక్కువ ధరకు విక్రయించింది. ఇప్పుడు అది ఏ సంస్థ? ఆ కార్ ప్రత్యేకతలేమిటి? మైలేజీ ఎంత? ఇలా అనేక ప్రశ్నలు మనలో రేకెత్తడం సహజం. మరి ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మీ కోసం.

చైనా కు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ "అలీబాబా". ఈ సంస్థ తాజాగా ఒక ఈవెంట్ కండక్ట్ చేసింది. "ఎలక్ట్రిక్ వెహికల్ అఫ్ ది వీక్" పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఒక ఎలక్ట్రిక్ కారును 1199 డాలర్లకు విక్రయించింది ఈ సంస్థ. అంటే మన కరెన్సీ లో అక్షరాలా 99 వేల రూపాయలు. ఐతే ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది. ఈ కారును చైనా లో కొనుగోలు చేసి మరే ఇతర దేశానికీ తీసుకు వెళ్ళడానికి వీల్లేదు. ధర తక్కువ కావడం వలన ఈ కారు డిజైన్, ఫీచర్స్ అంత ఆకర్షణీయంగా లేవు. ఈ కారు యొక్క భద్రతా ప్రామాణాలు గురించి కూడా కంపెనీ ఎటువంటి వివరాలను బయట పెట్టలేదు.

35 W మోటారును కలిగిఉన్న ఈ కారు.....ఒక్క సారి పూర్తి ఛార్జ్ చేస్తే 152 కిలోమీటర్ల వరకు వస్తుందట. ఈ కారు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఈ కారులో కేవలం ఇద్దరు మాత్రమే కూర్చోవటానికి వీలవుతుంది. ఈ కారు పట్టణాలలో వినియోగించడానికి బావుంటుందని అంటున్నారు విశ్లేషకులు. తక్కువ రేంజ్ కారణంగా దూర ప్రయాణాలకు ఈ కారు పనికిరాదు. మరి ఉన్న బ్యాటరీని మార్చి ఎక్కువ కెపాసిటీ బ్యాటరీ అమర్చుకుని సవులభ్యమ్ ఉందొ లేదో ఇంకా తెలియదు. బయట నుంచి చూసేందుకు అంత ఆకర్షణీయంగా లేకపోయినా ఇంటీరియర్ మాత్రం లగ్జరీగా ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాకిస్తున్న జవాన్ టికెట్ రేట్లు? ఏంటి దోపిడీనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>