MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/national-award-movies-and-their-ott-platforms-to-watchab6ef8dc-2939-4386-847b-83205e0aadab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/national-award-movies-and-their-ott-platforms-to-watchab6ef8dc-2939-4386-847b-83205e0aadab-415x250-IndiaHerald.jpgప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అవి ఏమిటి ..? అవి ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. స్కాం 2003 : ఈ వెబ్ సిరీస్ సోనీ లు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ హిందీ లో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ది ఫ్రీలన్సర్ : ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ హిందీ లో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది. డిడి రిటర్న్స్ : ఈ మూవీ జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ తమిళ భాష లో ఈ రోజు నott{#}NET FLIX;Sony;Audience;Tamil;Hindi;Cinemaఈరోజు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు... వెబ్ సిరీస్లు ఇవే..!ఈరోజు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు... వెబ్ సిరీస్లు ఇవే..!ott{#}NET FLIX;Sony;Audience;Tamil;Hindi;CinemaFri, 01 Sep 2023 13:22:00 GMTప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అవి ఏమిటి ..? అవి ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

స్కాం 2003 : ఈ వెబ్ సిరీస్ సోనీ లు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ హిందీ లో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

ది ఫ్రీలన్సర్ : ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ హిందీ లో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

డిడి రిటర్న్స్ : ఈ మూవీ జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ తమిళ భాష లో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ "ఓ టి టి" ఎంట్రీ కోసం తమిళ సినీ ప్రేమికులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

లవ్ ఇస్ బ్లైండ్ : ఈ వెబ్ సిరీస్ సీజన్ 4 నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ ఇంగ్లీష్ భాష లో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

బాబా బ్లాక్ షిప్ : ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ తమిళ్ బాషలో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

ఇలా ఈ మూవీ లు మరియు వెబ్ సిరీస్ లు ఈ రోజు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇందులో డి డి రిటర్న్స్ సినిమా గురించి చాలా మంది ప్రేక్షకులు మంచి ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. మరి ఇందులో ఏ సినిమాకు ... వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాకిస్తున్న జవాన్ టికెట్ రేట్లు? ఏంటి దోపిడీనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>