Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer53a684a5-9ba1-4274-810c-aec31340f43b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer53a684a5-9ba1-4274-810c-aec31340f43b-415x250-IndiaHerald.jpgబుల్లి తెర ప్రేక్షకుల బాగా సుపరిచితమైన పేరు రీతు చౌదరి. మొదట టిచ్ టాక్ వీడియోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన రీతు...తరువాత కొన్ని వీడియోలు కూడా చేసింది. ఆ తరువాత ఆమెకు సైడ్ ఆర్టిస్టుగా, సీరియల్ ఆర్టిస్టుగా అవకాశాలు రావడం మొదలయింది. గోరింటాకు అనే సీరియల్ లో నటించిన రీతు, తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఆ తరువాత మరో రెండు సీరియల్స్ లో కూడా నటించింది. కొన్నాళ్ల క్రితం ఈమె ఈటీవీ లోని జబర్దస్త్ ప్రోగ్రాంకి గెస్ట్ గా వచ్చింది. తరువాత మెల్లగా అదే షో లో లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది. ఈ షో తో ఈమె తెలుSudheer{#}sudigali sudheer;Jabardasth;Nijam;masood azhar;Raccha;Comedian;Teluguరష్మీకి దిమ్మ తిరిగే షాక్.. సుధీర్ బొమ్మను అక్కడ టాటూ వేయించుకున్న రీతు?రష్మీకి దిమ్మ తిరిగే షాక్.. సుధీర్ బొమ్మను అక్కడ టాటూ వేయించుకున్న రీతు?Sudheer{#}sudigali sudheer;Jabardasth;Nijam;masood azhar;Raccha;Comedian;TeluguFri, 01 Sep 2023 11:00:00 GMTబుల్లి తెర ప్రేక్షకుల బాగా సుపరిచితమైన పేరు రీతు చౌదరి. మొదట టిచ్ టాక్ వీడియోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన రీతు...తరువాత కొన్ని వీడియోలు కూడా చేసింది. ఆ తరువాత ఆమెకు సైడ్ ఆర్టిస్టుగా, సీరియల్ ఆర్టిస్టుగా అవకాశాలు రావడం మొదలయింది. గోరింటాకు అనే సీరియల్ లో నటించిన రీతు, తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఆ తరువాత మరో రెండు సీరియల్స్ లో కూడా నటించింది. కొన్నాళ్ల క్రితం ఈమె ఈటీవీ లోని జబర్దస్త్ ప్రోగ్రాంకి గెస్ట్ గా వచ్చింది. తరువాత మెల్లగా అదే షో లో లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది. ఈ షో తో ఈమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

ఒక వైపు సీరియల్స్ తో, మరో వైపు జబర్దస్త్ తో బిజీ బిజీ గా ఉండే రీతు చౌదరి, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. కాస్త టైం దొరికితే... వెంటనే సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ, ఫోటోలు పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది. ఈమె పోస్ట్ చేసే ఫోటోలు చూస్తే కుర్రాళ్లకు మతి పోవాల్సిందే. పొట్టి  పొట్టి బట్టలతో హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మళ్ళి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కారణం ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటో.

అప్పట్లో రీతు జబర్దస్త్ లో నటించే అజార్ తో ప్రేమలో ఉందనే వాతలు వచ్చాయి. కానీ ఇప్పుడు రీతు పోస్ట్ చేసిన ఫోటో చూస్తే అది నిజం కాదనే అనిపిస్తుంది. రీతు పోస్ట్ చేసిన ఈ ఫోటో లో ఆమె ఎద పై ఒక వ్యక్తి మొహం పచ్చ బొట్టు కనిపిస్తుంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ ఫోటో అచ్చం సుడిగాలి సుధీర్ ఫోటో లా ఉందని అంటున్నారు నెటిజన్లు. రీతు ఎందుకు సుధీర్ ఫోటోను టాటూ వేయించుకుంది? ఆ టాటూ అక్కడే ఎందుకు వేయించుకుంది. అసలు ఈ విషయం రష్మీకి తెలుసా? అంటూ నెటోజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ‛వార్ 2' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>