Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5f3d65f3-87ac-4c75-92fe-bdac545801b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5f3d65f3-87ac-4c75-92fe-bdac545801b8-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న క్రమంలో ఈయన భారీ లైనప్ ను కూడా సెట్ చేసుకుంటూ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు.ఆర్ఆర్ఆర్ వంటి ఒకే ఒక్క సినిమాతో అందరిని ఆకట్టుకున్న తారక్ క్రేజీ లైనప్ సెట్ చేసుకోగా అందులో బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఎన్టీఆర్ అండ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కాంబోలో ''వార్ 2'' ప్రకటించిన విషయం తెలిసిందే..ఊహించని ఈ కాంబో ప్రకటించడమే సెన్సేషనల్ అయ్యింది. ఇందులో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీ ఫిక్స్ అయ్యింది.. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థపై అత్యంత భారీ స్థాయిలో socialstars lifestyle{#}Aditya Chopra;Kiara Advani;Yash;December;NTR;Saif Ali Khan;Kick;roshan;Jr NTR;war;November;Vaishno Devi;Dargah Sharif;Heroine;lord siva;Shiva;Director;bollywood;News;Cinemaరిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న వార్-2 మూవీ....!!రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న వార్-2 మూవీ....!!socialstars lifestyle{#}Aditya Chopra;Kiara Advani;Yash;December;NTR;Saif Ali Khan;Kick;roshan;Jr NTR;war;November;Vaishno Devi;Dargah Sharif;Heroine;lord siva;Shiva;Director;bollywood;News;CinemaFri, 01 Sep 2023 18:25:26 GMTజూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న క్రమం లో ఈయన భారీ లైనప్ ను కూడా సెట్ చేసుకుంటూ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు.ఆర్ఆర్ఆర్ వంటి ఒకే ఒక్క సినిమా తో అందరిని ఆకట్టుకున్న తారక్ క్రేజీ లైనప్ సెట్ చేసుకోగా అందు లో బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఎన్టీఆర్ అండ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కాంబోలో ''వార్ 2'' ప్రకటించిన విషయం తెలిసిందే..ఊహించని ఈ కాంబో ప్రకటించడమే సెన్సేషనల్ అయ్యింది. ఇందులో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీ ఫిక్స్ అయ్యింది.. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థపై అత్యంత భారీ స్థాయిలో ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమానవంబర్ లో కానీ డిసెంబర్ లో కానీ స్టార్ట్ అవ్వనుందట.

ఈ లోపు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం లో చేస్తున్న దేవర సినిమా ను పూర్తి చేయనున్నాడు. కాగా వార్ 2 సినిమాపై తాజా గా ఒక రూమర్ వైరల్ అవుతుంది. ఈ సినిమాను ఇంకా పట్టాలెక్కించకుండానే రిలీజ్ డేట్ సైతం ఫిక్స్ చేసారని టాక్. 2025 రిపబ్లిక్ డే కానుక గా రిలీజ్ చేయనున్నారు అనే రూమర్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.యాక్షన్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్న ఈ ''వార్ 2'' ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అధికారికంగా వివరాలు త్వరలోనే వెల్లడి కాకున్నాయట. చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో.. ఇక ఎన్టీఆర్ దేవర సినిమా లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ షూట్ పూర్తి కాగానే ఎన్టీఆర్ వార్ 2 షూట్ లో పాల్గొన బోతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో హీటెక్కిస్తున్న రుహాని శర్మ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>