LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sleepin-mode004ac959-db6f-4999-878d-b24dab76ae1a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sleepin-mode004ac959-db6f-4999-878d-b24dab76ae1a-415x250-IndiaHerald.jpgకొంతమంది మందికి ఎప్పుడూ నిద్ర వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది.ఇలాంటి వారికి ఆవలింతలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.అంతేకాక ఏ పని పైన ఆసక్తి ఉండదు. నీరసంగా అనిపిస్తూ ఉంటుంది.ఇంకా చెప్పాలంటే మజ్జుగా ఉంటారు.ఇలాంటి సమస్య మొదట్లో ఏ హాని కలిగించక పోయినా నిదానంగా ప్రాణాంతకం కూడా అవుతుందని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు.అసలు ఎందుకు ఇలా ఎప్పుడూ నిద్ర వచ్చినట్టు నీరసంగా మజ్జుగా అనిపిస్తుందో,దాని కారణాలేంటో తెలుసుకుందాం పదండి.. ఐరన్ లోపం.. మన మన శరీరంలో రక్తం సరఫరా సరిగా జరగాలంటే ఐరన్ కచ్చితంగా ఉండాల్SLEEPIN MODE{#}Iron;oxygen;Manamఎప్పుడూ నిద్రమత్తుగా ఉండడటానికి కారణలెంటో తెలుసా..?ఎప్పుడూ నిద్రమత్తుగా ఉండడటానికి కారణలెంటో తెలుసా..?SLEEPIN MODE{#}Iron;oxygen;ManamFri, 01 Sep 2023 19:00:00 GMTకొంతమంది మందికి ఎప్పుడూ నిద్ర వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది.ఇలాంటి వారికి ఆవలింతలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.అంతేకాక ఏ పని పైన ఆసక్తి ఉండదు. నీరసంగా అనిపిస్తూ ఉంటుంది.ఇంకా చెప్పాలంటే మజ్జుగా ఉంటారు.ఇలాంటి సమస్య మొదట్లో ఏ హాని కలిగించక పోయినా నిదానంగా ప్రాణాంతకం కూడా అవుతుందని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు.అసలు ఎందుకు ఇలా ఎప్పుడూ నిద్ర వచ్చినట్టు నీరసంగా మజ్జుగా అనిపిస్తుందో,దాని కారణాలేంటో తెలుసుకుందాం పదండి..

ఐరన్ లోపం..

మన మన శరీరంలో రక్తం సరఫరా సరిగా జరగాలంటే ఐరన్ కచ్చితంగా ఉండాల్సిందే.ముఖ్యంగా స్త్రీలలో ఐరన్ లోపం వల్ల ఎక్కువగా నీరసంగా ఎప్పుడు నిద్ర మత్తు ఉన్నట్టు,ఏ పని కూడా సరిగా చేయలేకపోతూ ఉంటారు.కావున ప్రతి ఒక్కరూ ఐరన్ కంటెంట్ అధికంగా ఉన్న ఆకుకూరలు,కూరగాయలు మరియు పండ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.అప్పుడే మన శరీరం యాక్టివ్ స్టేజ్ లో ఉండి,రక్త సరఫరా సరిగా జరుగుతుంది.

అతిగా ఆలోచించడం..

చాలామంది కొన్ని రకాల సమస్యలను తొందరగా మర్చిపోలేక అతిగా ఆలోచిస్తూ ఉంటారు.అప్పుడు మనం మెదడు కూడా అలసిపోయి,నిద్రమత్తులోకి జారుకుంటుంది.కావున ఎలాంటి సమస్యనైనా తొందరగా పరిష్కారం కనుక్కొని అతిగా ఆలోచించడం మానుకోవాలి.ఇలా అతిగా ఆలోచించడం వల్లే,చాలా రకాల అనర్థాలను కూడా కొనితెచ్చుకుంటారు కూడా.

సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం..

చాలామంది పనిమీద పడి సరైన ఆహారాన్ని,సరైన సమయంలో తీసుకోక వారికి న్యూట్రియన్స్ సరిగా అందవు.అప్పుడు శరీరం తొందరగా అలసటకు గురై మెదడు నిద్రమత్తులోకి జారుకుంటుంది.అలాంటి వారికి ఎక్కువగా ఆవలింతలు వస్తూ ఉంటాయి.కావున ప్రతి ఒక్కరూ సరైన ఆహారాన్ని,సరైన సమయంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

ఆక్సిజన్ సరిగా అందకపోవడం..

చాలామందికి క్రౌడెడ్ ప్లేసెస్ లోకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ సరిగా అందక,మైండ్ మెదడు నిద్రమత్తులోకి జారుకున్నట్టు అనిపిస్తుందిఉదాహరణకు ఏదైనా ఒక క్లాసులో పాఠాలు విన్నప్పుడు తొందరగా నిద్రమత్తు రావడానికి కారణం,ఆ క్లాసులో ఆక్సిజన్ లెవెల్స్ సరిగా లేకపోవడమే.కావున ఎవరైనా ఇలాంటి నిద్రమత్తు  సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ కారణాలను సరి చేసుకుంటే చాలు.అప్పుడు బాడీ యాక్టివ్ స్టేజ్ లో ఉండి,సరైన ఆలోచనలు సన్మార్గంలో కలుగుతాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో హీటెక్కిస్తున్న రుహాని శర్మ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>