Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebc19254a-c24a-40d9-aa6b-80c565799e21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebc19254a-c24a-40d9-aa6b-80c565799e21-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ హన్సికా మోత్వానీ వరుస ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది.తాజాగా తన వర్కౌట్స్ కు సంబంధించిన పిక్స్ షేర్ చేసింది.స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమా కూడా విడుదల అవుతూ వస్తోంది. గతేడాది తమిళ చిత్రం 'మహా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా 'పార్ట్ నsocialstars lifestyle{#}Hansika Motwani;BEAUTY;Heroine;Chitram;Cinema;Tamilదానికోసం తలకిందులుగా కష్టపడుతున్న యాపిల్ బ్యూటీ....!!దానికోసం తలకిందులుగా కష్టపడుతున్న యాపిల్ బ్యూటీ....!!socialstars lifestyle{#}Hansika Motwani;BEAUTY;Heroine;Chitram;Cinema;TamilFri, 01 Sep 2023 18:24:00 GMTటాలీవుడ్ హీరోయిన్ హన్సికా మోత్వానీ వరుస ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది.తాజాగా తన వర్కౌట్స్ కు సంబంధించిన పిక్స్ షేర్ చేసింది.స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమా కూడా విడుదల అవుతూ వస్తోంది.

గతేడాది తమిళ చిత్రం 'మహా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా 'పార్ట్ నర్' అనే చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తోంది. ఆదిపిని శెట్టి, హన్సిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 25న గ్రాండ్ గా విడుదలైంది. మంచి టాక్ నే సంపాదించుకుంది.ఇలా తన సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్న క్రమంలో సోషల్ మీడియాలోనూ మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుస పోస్టులతో ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ మతులు చెడగొడుతోంది. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది.అలాగే తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటోంది. గతంలో హన్సికా చాలా బొద్దుగా ఉన్న విషయం తెలిసిందే. ఇక కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా చాలా బరువు తగ్గి స్లిమ్ గా మారింది. నాజూకూ అందాలతో ప్రస్తుతం వెండితెరపై మెరుస్తోంది. తన పెర్ఫామెన్స్ తోనూ ఆకట్టుకుంది.అయితే తాజాగా పంచుకున్న ఫొటోలతో తన ఫిట్ నెస్ సీక్రెట్ ను పంచుకుంది. జిమ్ లో యాపిల్ బ్యూటీ పొడవాటి రాడ్స్ కు తలకిందులుగా గాల్లో వేళాడుతూ కనిపించింది. జిమ్ హెవీ వర్కట్స్ చేస్తున్నట్టుగా తెలియజేసింది. దీంతో ఆమె డెడికేషన్ ఎలాంటిదో అర్థం అవుతోంది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక తెలుగు, తమిళంలో చేతినిండా సినిమాలు కలిగి ఉంది. నెక్ట్స్ '105 మినిట్స్' చిత్రం రిలీజ్ కానుంది. ఇక 'మై నేమ్ ఈజ్ శృతి', 'రౌడీ బేబీ', 'గార్డియన్', 'గాంధారి' 'మ్యాన్' వంటి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరోవైపు రెండు సిరీస్ ల్లోనూ నటిస్తోంది. తెలుగులో 'నషా', తమిళంలో 'మై3' సిరీస్ తో అలరించనుంది



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో హీటెక్కిస్తున్న రుహాని శర్మ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>