Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/photo-54f0a820-6bda-450a-83c0-cdc2ef4f8b0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/photo-54f0a820-6bda-450a-83c0-cdc2ef4f8b0f-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడంతో పాటు తమిళం మలయాళం తెలుగు హిందీ భాషల్లో కూడా విజయ్ సేతుపతి సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు. ఎందుకంటే అన్ని భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అతను ఒక స్టార్ హీరో అయినప్పటికీ హీరో పాత్రలకే పరిమితం కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సPhoto {#}vijay sethupathi;Onam;Joseph Vijay;Vaishnav Tej;Yevaru;Hero;surya sivakumar;Telugu;Heroine;Tamilఉప్పెన విలన్ విజయ్ సేతుపతి.. అసలు కూతుర్ని చూశారా?ఉప్పెన విలన్ విజయ్ సేతుపతి.. అసలు కూతుర్ని చూశారా?Photo {#}vijay sethupathi;Onam;Joseph Vijay;Vaishnav Tej;Yevaru;Hero;surya sivakumar;Telugu;Heroine;TamilFri, 01 Sep 2023 08:15:00 GMTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  కన్నడంతో పాటు తమిళం మలయాళం తెలుగు హిందీ భాషల్లో కూడా విజయ్ సేతుపతి సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు. ఎందుకంటే అన్ని భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అతను ఒక స్టార్ హీరో అయినప్పటికీ హీరో పాత్రలకే పరిమితం కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.


 తెలుగు చిత్ర పరిశ్రమలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి పోషించిన బేబమ్మ పాత్రకు తండ్రిగా ఊరికి పెద్దగా విజయ్ సేతుపతి నటించాడు అని చెప్పాలి. ఇక ఆ పాత్రలో ఒదిగిపోయిన విజయ్ సేతుపతి అదరగొట్టేసాడు. ఇక ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు అందుకోవడం మొదలుపెట్టాడు అని చెప్పాలి. అయితే రియల్ లైఫ్ లో విజయ్ సేతుపతి కూతురు ఎవరు అంటే ఇంకెవరు ఉప్పెనలో ఉన్న బేబమ్మా అని చెబుతారు. కానీ రియల్ లైఫ్ లోకి విజయ్ సేతుపతి కూతురు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.


 అయితే ఇటీవల ఓనం పండుగ సందర్భంగా విజయ్ సేతుపతి తన పిల్లలతో దిగిన ఫోటోనే అభిమానులు అందరితో కూడా పంచుకున్నాడు. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి కొడుకుతోపాటు కూతురు కూడా కనిపిస్తోంది అని చెప్పాలి. అయితే విజయ్ కొడుకు సూర్య కొద్దో గొప్పో కొంతమందికే తెలుసు. ఎందుకంటే సూర్య చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో కనిపించాడు. అయితే విజయ్ కూతురు శ్రీజ గురించి మాత్రం ఎవరికి తెలియదు. దీంతో ఈ ఫోటో చూసి ఆయనకు నిజంగా కూతురు ఉందా అని ఎంతో మంది షాక్ అవుతున్నారు. అయితే ఆమె కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసింది. ఎవరికి ఈ విషయం తెలియదు. ఇక ఇప్పుడు ఈ ఫోటో చూసి అందరూ షాక్ అవుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ‛వార్ 2' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>