Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef6c95128-3ad1-42a2-afe5-275d5b0256fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef6c95128-3ad1-42a2-afe5-275d5b0256fc-415x250-IndiaHerald.jpgరీసెంట్ గా 69వ జాతీయ అవార్డుల ప్రకటన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఏకంగా 10 జాతీయ పురస్కారాలు లభించాయి. అందులోను మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రాల లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది అదేవిధంగా మైత్రి వారి నిర్మాణంలో వచ్చిన పుష్ప సినిమా కు గాను ఏకంగా రెండు అవార్డులు రావడం జరిగింది.పుష్ప సినిమా కు గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం ఎంతో గొప్ప విషయం.68 ఏళ్ల సినీ చరిత్రలో ఏ తెలుగు హీరోకు అలాంటి గౌరవం దక్socialstars lifestyle{#}sukumar;Arjun;Jandhyala Ravishankar;Mythri Movie Makers;Allu Arjun;vijay deverakonda;kushi;Kushi;Telugu;producer;Producer;Cinema;Directorఅలాంటి అర్హత ఆ డైరెక్టర్ కి కూడా ఉందంటున్నా రౌడీ హీరో...!!అలాంటి అర్హత ఆ డైరెక్టర్ కి కూడా ఉందంటున్నా రౌడీ హీరో...!!socialstars lifestyle{#}sukumar;Arjun;Jandhyala Ravishankar;Mythri Movie Makers;Allu Arjun;vijay deverakonda;kushi;Kushi;Telugu;producer;Producer;Cinema;DirectorFri, 01 Sep 2023 18:35:00 GMTరీసెంట్ గా 69వ జాతీయ అవార్డుల ప్రకటన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఏకంగా 10 జాతీయ పురస్కారాలు లభించాయి. అందులోను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రాల లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన  సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది అదేవిధంగా మైత్రి వారి నిర్మాణంలో వచ్చిన పుష్ప సినిమా కు గాను ఏకంగా రెండు అవార్డులు రావడం జరిగింది.పుష్ప సినిమా కు గాను  అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం ఎంతో గొప్ప విషయం.68 ఏళ్ల సినీ చరిత్రలో ఏ తెలుగు హీరోకు అలాంటి గౌరవం దక్క లేదు.. ఇకపోతే తాజాగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా నేడు విడుదల అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

సినిమా ప్రమోషన్ల లో భాగంగా విజయ్ దేవరకొండ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరు అయిన రవిశంకర్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ కు జాతీయ అవార్డుల గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. పుష్ప సినిమాకి గాను ఉత్తమ జాతీయ నటుడిగా అల్లుఅర్జున్ ఎంపిక కావడం గొప్ప విషయం.పుష్ప సినిమాకు గానుఅల్లు అర్జున్ గారికి, అలాగే దేవిశ్రీ గారికి అవార్డు రావడం ఎంతో సంతోషంగా వుంది.అయితే ఈ అవార్డు సుకుమార్ గారికి కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది.ఉత్తమ డైరెక్టర్ గా సుకుమార్ గారికి జాతీయ అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు.. జాతీయ అవార్డు రావాలి అంటే చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటారు బహుశా ఆ కాల్క్యూలేషన్స్ లో మిస్ అయ్యి ఉండవచ్చు కానీ పుష్ప 2 సినిమాకు కచ్చితంగా సుకుమార్ గారికి కూడా ఈ అవార్డు వస్తుందని నిర్మాత రవిశంకర్ తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో హీటెక్కిస్తున్న రుహాని శర్మ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>