Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral9ef0fb58-9b3b-431e-bb63-7ca2d5cbedb3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral9ef0fb58-9b3b-431e-bb63-7ca2d5cbedb3-415x250-IndiaHerald.jpgతల్లి ప్రేమను స్వచ్చమైన ప్రేమగా చెబుతారు. పిల్లలపై తల్లులు చూపించే ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పిల్లలను అల్లారుముద్దుగా పెంచడంతో పాటు పెరిగేవరకు కనిపెట్టుకుని తల్లి ఉంటుంది. పిల్లల కోసం తల్లి ఎంతైనా కష్టపడుతుంది. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటుంది. పిల్లల కోసం ఏదైనా చేయడానికి మాతృమూర్తి సిద్దంగా ఉంటుంది. పిల్లలపై తల్లి ప్రేమను చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పేదరికాన్ని ఎదుర్కొంటున్న ఒక తల్లి ఒకవైViral{#}prema;Love;mediaపిల్లలకు కోసం.. ఈ తల్లీ కష్టం చూస్తే ఫిదా అవ్వాల్సిందే?పిల్లలకు కోసం.. ఈ తల్లీ కష్టం చూస్తే ఫిదా అవ్వాల్సిందే?Viral{#}prema;Love;mediaFri, 01 Sep 2023 14:00:00 GMTతల్లి ప్రేమను స్వచ్చమైన ప్రేమగా చెబుతారు. పిల్లలపై తల్లులు చూపించే ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పిల్లలను అల్లారుముద్దుగా పెంచడం తో పాటు పెరిగే వరకు కనిపెట్టుకుని తల్లి ఉంటుంది. పిల్లల కోసం తల్లి ఎంతైనా కష్టపడుతుంది. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటుంది. పిల్లల కోసం ఏదైనా చేయడానికి మాతృమూర్తి సిద్దంగా ఉంటుంది. పిల్లలపై తల్లి ప్రేమను చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

పేదరికాన్ని ఎదుర్కొంటున్న ఒక తల్లి ఒకవైపు పనిచేస్తూనే.. మరోవైపు పిల్లవాడికి చదువు చెబుతుంది. పిల్లలకు మంచి జీవితం ఇవ్వడానికి చదువు నేర్పిస్తుంది. ఈ వీడియోలో ఒక తల్లి పిల్లలను పోషించేందుకు డబ్బుల కోసం పువ్వులు అమ్ముతుంది. అంతేకాకుండా పిల్లలకు మంచి భవిష్యత్ ఇచ్చేందుకు చదువు కూడా నేర్పిస్తుంది. ఒకేసారి రెండు పనులు చేస్తోంది. ఈ వీడియోలో ఒక బండిపై మహిళ పవ్వులు విక్రయిస్తుంది. బండి పక్కన ఆమె పిల్లలు చదువుతున్నట్లు ఈ వీడియోలు ఉంది. ఈ దృశ్యాలను చూస్తే ఆమె నిరపేద మహిళ అని అర్థమవుతుంది. ఒకవైపు కుటుంబ పోషణ కోసం పువ్వులు అమ్ముకుంటూనే.. మరోవైపు పిల్లలు చదువుకోవడంలో సహాయం చేస్తున్న ఈ మహిళకు సంబంధించి దృశ్యాలను కొంతమంది చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

పిల్లల చదువుకు ఈ తల్లి బాటలు వేస్తుందని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలు సదరు మహిళ పనిలో కొంచెం సమయం దొరకగానే పిల్లల వద్దకు వచ్చి చదువు చెబుతుంది. ఒక పిల్లవాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని అతని చేతులు పట్టుకుని అక్షరాలు రాయడం నేర్పుతుండటాన్ని ఈ వీడియోలు చూడవచ్చు. ఈ వీడియో చూడటానికి చాలా ముచ్చటగా ఉంది.
" style="height: 224px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాకిస్తున్న జవాన్ టికెట్ రేట్లు? ఏంటి దోపిడీనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>