MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay93054043-50b1-47b6-aa73-bb95b74816d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay93054043-50b1-47b6-aa73-bb95b74816d4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'ఖుషి' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. గతేడాది రిలీజైన 'లైగర్' సినిమా చాలా దారుణంగా బోల్తా కొట్టడంతో.. ఈ మూవీపై హీరో విజయ్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.అయితే ప్రతి సినిమాకి అతిగా చేసే పెద్ద హడావుడి లేకుండా చాలా ధీమాగా ఉంటూ వచ్చాడు. అందుకు తగ్గట్లే సినిమాకు చాలావరకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే విజయ్..తన మూవీ రిజల్ట్ పై ఫస్ట్ రియాక్షన్ ఇచ్చేశాడు. తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు.ఓవర్సీస్ లో 'ఖుషి' సినిమా ప్రీమియర్స్ భారత కాలమానం ప్VIJAY{#}Devarakonda;Manam;media;Joseph Vijay;kushi;Kushi;Love;Hero;Cinemaఖుషి రెస్పాన్స్ పై ఎమోషనల్ అయిన విజయ్?ఖుషి రెస్పాన్స్ పై ఎమోషనల్ అయిన విజయ్?VIJAY{#}Devarakonda;Manam;media;Joseph Vijay;kushi;Kushi;Love;Hero;CinemaFri, 01 Sep 2023 18:15:15 GMTటాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ  నటించిన 'ఖుషి' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. గతేడాది రిలీజైన 'లైగర్' సినిమా చాలా దారుణంగా బోల్తా కొట్టడంతో.. ఈ మూవీపై హీరో విజయ్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.అయితే ప్రతి సినిమాకి అతిగా చేసే పెద్ద హడావుడి లేకుండా చాలా ధీమాగా ఉంటూ వచ్చాడు. అందుకు తగ్గట్లే సినిమాకు చాలావరకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే విజయ్..తన మూవీ రిజల్ట్ పై ఫస్ట్ రియాక్షన్ ఇచ్చేశాడు. తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు.ఓవర్సీస్ లో 'ఖుషి' సినిమా ప్రీమియర్స్ భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి పడ్డాయి. ఈ క్రమంలోనే ఉదయం లేచేసరికే విజయ్ కి బోలెడన్ని కాల్స్, మెసేజులు వచ్చాయట.దీంతో ఎమోషనల్ అవుతూ విజయ్ ట్వీట్ చేశాడు.


 'నాతో పాటు మీరు ఐదేళ్లుగా ఎదురుచూశారు. నాకోసం చాలా సహనంగా వెయిట్ చేశారు. మొత్తానికి ఈ రోజు మనం సాధించాం. ఎన్నో వందల ఫోన్లు, మెసేజులతో నిద్రలేచాను.అస్సలు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. లవ్ యూ ఆల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి సినిమాను బాగా ఎంజాయ్ చేయండి. మీరు వెళ్తారని నాకు తెలుసు.మీ మనిషి విజయ్ దేవరకొండ' అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.విజయ్ గత 5 సంవత్సరాల నుంచి ఒక్క హిట్టు లేకుండా వరుస ప్లాపులతో బాగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసింది. లైగర్ సినిమాతో చాలా దారుణంగా డీలా పడ్డ విజయ్ తన అతిని తగ్గించుకొని డీసెంట్ గా ఖుషి సినిమాతో ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో విజయ్ చాలా సంతోషంగా ఉన్నాడు.
" style="height: 501px;">
డైరెక్టర్ హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ చూపిస్తే.. సెకండాఫ్‌లో  వారి వైవాహిక జీవితాన్ని చూపించాడు. మరీ ఈ సినిమా సూపర్ బంపర్ అని చెప్పలేము కానీ పర్వాలేదు యావరేజ్ గా ఉంది.సమంత, విజయ్ గత ప్లాప్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం బెటర్. ఒక వారం తరువాత ఈ సినిమాకి వచ్చే వసూళ్ళని బట్టి ఈ సినిమా హిట్టో ఫట్టో తెలుస్తుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో హీటెక్కిస్తున్న రుహాని శర్మ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>