Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9cfb1756-c7c9-4fae-81e9-8feac4cca147-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9cfb1756-c7c9-4fae-81e9-8feac4cca147-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.. ఈ సినిమా ఆగస్టు 10 న విడుదల అయి భారీ విజయం సాధించింది.జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రజినీకాంత్ రిటైర్డ్ జైలర్ ఉద్యోగిగా కనిపించారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఆయన మ్యూజిక్ సినిమాకు ఎంతాగానో ప్లస్ అయ్యింది. ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి ఇద్దరు స్టార్ గెస్ట్ రోల్స్ చేశారు. అలాగే తమన్నా, రమ్యకృష్ణ, సునీల్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు.రజినీకాంతsocialstars lifestyle{#}anirudh ravichander;Varsham;sunil;shivaraj kumar;Dilip Kumar;editor mohan;Cheque;Kalanithi Maran;Success;Rajani kanth;Prabhas;producer;Producer;Cinemaఆ విషయంలో టాప్ పొజిషన్ లో ఉన్న సూపర్ స్టార్....!!ఆ విషయంలో టాప్ పొజిషన్ లో ఉన్న సూపర్ స్టార్....!!socialstars lifestyle{#}anirudh ravichander;Varsham;sunil;shivaraj kumar;Dilip Kumar;editor mohan;Cheque;Kalanithi Maran;Success;Rajani kanth;Prabhas;producer;Producer;CinemaFri, 01 Sep 2023 18:30:00 GMTసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.. ఈ సినిమా ఆగస్టు 10 న విడుదల అయి భారీ విజయం సాధించింది.జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రజినీకాంత్ రిటైర్డ్ జైలర్ ఉద్యోగిగా కనిపించారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఆయన మ్యూజిక్ సినిమాకు ఎంతాగానో ప్లస్ అయ్యింది. ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి ఇద్దరు స్టార్ గెస్ట్ రోల్స్ చేశారు. అలాగే తమన్నా, రమ్యకృష్ణ, సునీల్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు.రజినీకాంత్ జైలర్ సినిమతో భారీ హిట్ నమోదు చేశాడు. ఈ మూవీ ఏకంగా రూ. 650 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీతో పాటు అన్ని భాషల్లో కాసుల వర్షం కురిపించింది.జైలర్ సినిమా తెలుగు హక్కులు కేవలం రూ. 12 కోట్లకు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ సినిమా అక్కడ దాదాపు రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టింది. జైలర్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 122 కోట్లని సమాచారం. దీనిని బట్టి జైలర్ సినిమా వండర్ఫుల్ కలెక్షన్స్ రాబట్టిందని చెప్పొచ్చు.జైలర్ భారీ సక్సెస్ నేపథ్యంలో చిత్ర నిర్మాత కళానిధి మారన్ రజినీకాంత్ ని కలిశారు.

రజినీకాంత్ కి కళానిధి మారన్ చెక్ ను కూడా అందజేశారు.. ఇది వంద కోట్ల చెక్ అని సమాచారం. జైలర్ పెద్ద మొత్తంలో లాభాలు పంచగా మరో వంద కోట్లు అదనంగా కళానిధి మారన్ రజినీకాంత్ కి ఇచ్చాడని సమాచారం..ఇదివరకే రజినీకాంత్ జైలర్ సినిమాకు దాదాపు రూ. 110 కోట్లు తీసుకున్నారని సమాచారం.. ఈ వంద కోట్లతో కలిపి మొత్తం రూ. 210 కోట్లు జైలర్ సినిమాకు తీసుకున్నట్లు గా ప్రచారం జరుగుతుంది.దీంతో రెమ్యూనరేషన్ విషయంలో తలైవా ప్రభాస్ ని దాటేశాడు . ప్రభాస్ సినిమాకు రూ. 150 కోట్లు తీసుకుంటూ దేశంలోనే హైయెస్ట్ పెయిడ్ హీరోగా ఉన్నారు. ఇప్పుడు రెండు వందల కోట్లు తీసుకుని రజనీకాంత్ భారీ రికార్డు క్రియేట్ చేసారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో హీటెక్కిస్తున్న రుహాని శర్మ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>