Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-07fb8dca-f117-4c43-8e2c-f9ec35ad786e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-07fb8dca-f117-4c43-8e2c-f9ec35ad786e-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా ఒక మహా సముద్రం. ఇందులో ప్రతిరోజు కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ ఆచుతూ ఉంటాయి. అందులో కొన్ని కామెడీ వీడియోలు ఉంటె, మరి కొన్ని మన మనసులను కదిలించే హృదయ విదారక దృశ్యాలు కూడా ఉంటాయి. కొన్ని వీడియోలు మనల్ని భయపెడతాయి కూడా. ఎప్పుడు ఏ వీడియో ఎందుకు సోషల్ మీడియా లో వైరల్ అవుతుందో ఎవ్వరు చెప్పలేరు. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా? ఐతే ఇది చూడండి... ఒక వారం రోజుల క్రితం సోషల్ మిViral {#}Maha;Manam;Comedy;mediaఫుడ్ డెలివరీ బాయ్.. ఆకలికి తట్టుకోలేక ఏం చేసాడో తెలుసా?ఫుడ్ డెలివరీ బాయ్.. ఆకలికి తట్టుకోలేక ఏం చేసాడో తెలుసా?Viral {#}Maha;Manam;Comedy;mediaFri, 01 Sep 2023 10:30:00 GMTసోషల్ మీడియా ఒక మహా సముద్రం. ఇందులో ప్రతిరోజు కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ ఆచుతూ ఉంటాయి. అందులో కొన్ని కామెడీ వీడియోలు ఉంటె, మరి కొన్ని మన మనసులను  కదిలించే హృదయ విదారక దృశ్యాలు కూడా ఉంటాయి. కొన్ని వీడియోలు మనల్ని భయపెడతాయి కూడా. ఎప్పుడు ఏ వీడియో ఎందుకు సోషల్ మీడియా లో వైరల్ అవుతుందో ఎవ్వరు చెప్పలేరు. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా? ఐతే ఇది చూడండి...

ఒక వారం రోజుల క్రితం సోషల్ మిడిల్ లో అప్లోడ్ అయినా ఒక వీడియోలో ఒక స్విగ్య్ డెలివరీ ఏజెంట్ ఒక టీ కొట్టు దగ్గర కూర్చొని టీ తాగుతూ, బిస్కెట్స్ తింటూ కనిపిస్తాడు. ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ద్రుష్టి ఈ వీడియో పైనే ఉంది. ఈ వీడియో ని ఇప్పటివరకు 30 లక్షల మంది చూసారు. చూసిన ప్రతిఒక్కరు తమ తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసే ఫుడ్ ని మనకు అందించే డెలివరీ బాయ్స్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో చాలామందికి తెలియదు. మన కడుపు నింపడానికి వారు ఎండనక, వాననకా, రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతుంటారు. మన భోజనం మనకు సిరిన సమయానికి అందించడానికి వాళ్ళు పస్తులుంటారు. గతంలో కూడా డెలివరీ బాయ్స్ పడే కష్టాలను వివరిస్తూ చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. కానీ ప్రయోజనం లేదు. వారి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు.  ప్రతీ మనిషి సాటి మనిషిని గౌరవించాలి. పొట్టకూటి కోసం కస్టపడి పని చేసే ప్రతి ఒక్క వ్యక్తికీ ఇది వర్తిస్తుంది. తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం మనకు ఆహారాన్ని డెలివరీ చేసే డెలివరీ బాయ్స్ తమ భోజనం గురించి మర్చిపోయి ఎలా గంటలు తరబడి ఆకలితో ఉంటారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఖుషి రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన సమంత.. ఎందుకంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>