MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/khushif6cef0bf-7079-41ba-a51b-3bc8450bec35-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/khushif6cef0bf-7079-41ba-a51b-3bc8450bec35-415x250-IndiaHerald.jpgయశోద, శాకుంతలం వంటి రాడ్ చిత్రాలతో సమంత, లైగర్‌తో విజయ్‌ దేవరకొండ, టక్‌ జగదీష్‌తో శివ నిర్వాణ.. ఈ ముగ్గురు కూడా తమ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్స్‌ అందుకున్నారు. అందుకే వీరి కెరీర్‌ బాగుపడాలంటే అర్జెంట్‌గా ఓ హిట్‌ అవసరం. అందుకే తమకు అచ్చొచ్చిన ప్రేమ కథను ఎంచుకొని 'ఖుషి' సినిమా చేశారు. ప్రేమ కథలను ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో శివ నిర్వాణ మంచి ఎక్స్‌పర్ట్‌. తన కథకు జంటగా విజయ్‌, సమంతలను ఎంచుకున్నప్పటి నుంచే 'ఖుషి' సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. పైగా పాటలు సూపర్‌ హిట్‌ కావడం, ప్రమోషన్స్‌ కూడా గ్రాండkhushi{#}Joseph Vijay;Kathanam;lord siva;siva nirvana;prema;Shiva;Chitram;Kannada;kushi;Kushi;Love;Girl;Director;marriage;Hero;Cinemaఖుషి: విజయ్, సమంత మళ్ళీ గాడిలో పడ్డట్లేనా?ఖుషి: విజయ్, సమంత మళ్ళీ గాడిలో పడ్డట్లేనా?khushi{#}Joseph Vijay;Kathanam;lord siva;siva nirvana;prema;Shiva;Chitram;Kannada;kushi;Kushi;Love;Girl;Director;marriage;Hero;CinemaFri, 01 Sep 2023 17:17:12 GMTయశోద, శాకుంతలం వంటి రాడ్ చిత్రాలతో సమంత, లైగర్‌తో విజయ్‌ దేవరకొండ, టక్‌ జగదీష్‌తో శివ నిర్వాణ.. ఈ ముగ్గురు కూడా తమ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్స్‌ అందుకున్నారు. అందుకే వీరి కెరీర్‌ బాగుపడాలంటే అర్జెంట్‌గా ఓ హిట్‌ అవసరం. అందుకే తమకు అచ్చొచ్చిన ప్రేమ కథను ఎంచుకొని 'ఖుషి' సినిమా చేశారు. ప్రేమ కథలను ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో శివ నిర్వాణ మంచి ఎక్స్‌పర్ట్‌. తన కథకు జంటగా విజయ్‌, సమంతలను ఎంచుకున్నప్పటి నుంచే 'ఖుషి' సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. పైగా పాటలు సూపర్‌ హిట్‌ కావడం, ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాలతో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ ఇంకా మలయాళ భాషల్లో నేడు(సెప్టెంబర్‌ 1) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.


కథగా చూసుకుంటే ఖుషి కథ కొత్తదేమి కాదు. వేరు వేరు మతాలకు చెందిన అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం ఇంకా వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం..వారి పేరెంట్స్‌ని ఎదురించి, అష్టకష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం..ఈ కాన్సెఫ్ట్‌తో గతంలో ఎన్నో సినిమాలే వచ్చాయి. 'ఖుషి' కథ కూడా  అలాంటిదే. అయితే కథనం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.నిన్నుకోరి, మజిలి చిత్రాల్లో లవ్‌ ఫెయిల్యూర్‌ అయిన వ్యక్తి బాధను చూపించిన డైరెక్టర్ శివ నిర్వాణ.. ఈ చిత్రంలో మాత్రం పెద్దలను ఎదురించి, ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట మధ్య ఎలాంటి విషయాలు అపార్థాలకు కారణమవుతుంటాయి? భిన్న నేపథ్యం ఉన్న కుటుంబాలను నుంచి వచ్చినవారికి ఆ అపార్థాల ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందనేది చూపించాడు. ఫస్టాఫ్‌ అంతా హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ చూపిస్తే.. సెకండాఫ్‌లో మాత్రం వారి వైవాహిక జీవితాన్ని చూపించాడు. మరీ ఈ సినిమా సూపర్ బంపర్ అని చెప్పలేము కానీ పర్వాలేదు యావరేజ్ గా ఉంది.సమంత, విజయ్ గత ప్లాప్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం బెటర్. ఒక వారం తరువాత ఈ సినిమాకి వచ్చే వసూళ్ళని బట్టి ఈ సినిమా హిట్టో ఫట్టో తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాకిస్తున్న జవాన్ టికెట్ రేట్లు? ఏంటి దోపిడీనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>