MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood023de98b-7f1f-43ec-b093-a82f501d2535-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood023de98b-7f1f-43ec-b093-a82f501d2535-415x250-IndiaHerald.jpgఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అందాల తార అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కన్నడ ముద్దుగుమ్మ అయిన ఈమె తెలుగు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. తన నటన అందంతో అందరినీ ఆకట్టుకుంది అనుష్క. ఏ పాత్రనైనా సరే ఇట్టి పట్టేసి అందరినీ మెప్పించింది. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్టార్డం క్రియేట్ చేసుకుంది. ఇక ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. బాహుబలి tollywood{#}Bhagamathi;zero;Bahubali;anoushka;Mister;Manam;Tollywood;tara;Kannada;Box office;Telugu;India;Cinemaఆ సమస్య వల్లే ప్రమోషన్స్ కి రావడం లేదు.. ఎట్టకేలకు స్పందించిన అనుష్క..!?ఆ సమస్య వల్లే ప్రమోషన్స్ కి రావడం లేదు.. ఎట్టకేలకు స్పందించిన అనుష్క..!?tollywood{#}Bhagamathi;zero;Bahubali;anoushka;Mister;Manam;Tollywood;tara;Kannada;Box office;Telugu;India;CinemaFri, 01 Sep 2023 16:35:05 GMTఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అందాల తార అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కన్నడ ముద్దుగుమ్మ అయిన ఈమె తెలుగు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. తన నటన అందంతో అందరినీ ఆకట్టుకుంది అనుష్క. ఏ పాత్రనైనా సరే ఇట్టి పట్టేసి అందరినీ మెప్పించింది. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్టార్డం క్రియేట్ చేసుకుంది. ఇక ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. 

బాహుబలి సినిమా తర్వాత  చేసిన సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం. కానీ ఎందుకో తెలియదు కానీ అనూహ్యంగా ఈమె సినిమాలో చేయడం మానేసింది. చివరిగా భాగమతి సైజ్ జీరో నిశ్శబ్దం వంటి సినిమాలు తో ఆగిపోయిన అనుష్క ఆ తర్వాత చాలా సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి దూరమైంది .తాజాగా ఇప్పుడు మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. కాగా సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన ఆమె అదే షేప్ కంటిన్యూ చేస్తూ వచ్చింది. అయితే ఈ సినిమా సమయంలో కూడా బరువు అలానే పెరుగుతు వచ్చింది.

ఇక తాజాగా విడుదలైన షెట్టి మిస్టర్  పోశెట్టి సినిమా ట్రైలర్లో సైతం అనుష్క బాగా లావుగా కనిపించడం మనం గమనించవచ్చు. దీంతో అనుష్క ఫ్యాన్స్ అందరూ నిరాశ పడుతున్నారు. అందుకే అనుష్కసినిమా ప్రమోషన్స్ కి రావట్లేదు కాబోలు అని అంటున్నారు. అనుష్కసినిమా ప్రమోషన్స్ కి రాకపోవడానికి ప్రధాన కారణం తను బొద్దుగా మారడమే అని అంటున్నారు ఇక అధిక బరువు తగ్గాక ప్రమోషన్స్ లో కనిపించాలని ఈ నేపథ్యంలోని ఆమె చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంది. కానీ ఆ ప్రయత్నం మాత్రం ఆమెకు సఫలం కావడం లేదు .అధిక బరువు సమస్య కారణంగానే ప్రమోషన్స్ కి అనుష్క రాలేకపోతుంది అని అంటున్నారు .



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాకిస్తున్న జవాన్ టికెట్ రేట్లు? ఏంటి దోపిడీనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>