MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka4705799b-ab50-4608-8b35-aadc11c3ab04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka4705799b-ab50-4608-8b35-aadc11c3ab04-415x250-IndiaHerald.jpgమోస్ట్ టాలెంటెడ్ నటి ప్రియాంక అరుణ్ మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ నటి నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత శర్వానంద్ హీరోగా రూపొందిన శ్రీకారం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించలేదు. ఇకపోతే ఈ సినిమాల తర్వాత ఈ నటి తమిళ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంpriyanka{#}Nani;Dilip Kumar;Gang Leader;Kumaar;vikram;lord siva;Shiva;BEAUTY;media;Doctor;d v v danaiah;Pawan Kalyan;editor mohan;priyanka;sujeeth;Industry;Tamil;Heroine;Telugu;Cinemaపింక్ కలర్ సారీ లో మెరిసిపోతున్న పవన్ బ్యూటీ..!పింక్ కలర్ సారీ లో మెరిసిపోతున్న పవన్ బ్యూటీ..!priyanka{#}Nani;Dilip Kumar;Gang Leader;Kumaar;vikram;lord siva;Shiva;BEAUTY;media;Doctor;d v v danaiah;Pawan Kalyan;editor mohan;priyanka;sujeeth;Industry;Tamil;Heroine;Telugu;CinemaFri, 01 Sep 2023 09:08:14 GMTమోస్ట్ టాలెంటెడ్ నటి ప్రియాంక అరుణ్ మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ నటి నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత శర్వానంద్ హీరోగా రూపొందిన శ్రీకారం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించలేదు. ఇకపోతే ఈ సినిమాల తర్వాత ఈ నటి తమిళ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన డాక్టర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నటికి తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో డి వి వి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న "ఓజి" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న మెరూన్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన మెరూన్ కలర్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఖుషి రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన సమంత.. ఎందుకంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>