Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/idelladi-mass-maavaa-iddaru-kaslicb4764da-d71e-4140-923d-72777a38a8bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/idelladi-mass-maavaa-iddaru-kaslicb4764da-d71e-4140-923d-72777a38a8bc-415x250-IndiaHerald.jpgకొందరు ఏదైనా సులువుగా ఎత్తేస్తాం..మా బలం ముందు ఇదెంత అనుకుంటుంటారు. ఇంట్లో ఉన్న వస్తువులనే కాదు వాహనాలని కూడా ఈజీగా ఎత్తేస్తాం అనుకుంటుంటారు. కానీ అన్ని వాహనాలు, అన్ని వస్తువులు ఒకేలా ఉండవని అనుభవం వచ్చేవరకు ఎవ్వరికి తెలీదు. కొన్ని వాహనాలని ఎంత మంది కలిసి నెట్టిన ముందుకెళ్ళావు. ఇక ఎత్తైన ప్రదేశాలకు అయితే కొన్ని వాహనాలని మరో యంత్రాంగం వచ్చి ముందుకు లాగేవారికి ఆ వాహనం కదలదు. అసలు ఈ విషయాలు అన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్న అని అనుకుంటున్నారా. ఈ వీడియో చూడండి. నేను చెప్పేది మీకే అర్థం అయిపోతుంది. రోViralరోడ్డు రోలర్‌ని కూడా ఎత్తేస్తారు.. కానీ చివరికి?రోడ్డు రోలర్‌ని కూడా ఎత్తేస్తారు.. కానీ చివరికి?ViralFri, 01 Sep 2023 13:31:12 GMTకొందరు ఏదైనా సులువుగా ఎత్తేస్తాం..మా బలం ముందు ఇదెంత అనుకుంటుంటారు. ఇంట్లో ఉన్న వస్తువులనే కాదు వాహనాలని కూడా ఈజీగా ఎత్తేస్తాం అనుకుంటుంటారు. కానీ అన్ని వాహనాలు, అన్ని వస్తువులు ఒకేలా ఉండవని అనుభవం వచ్చేవరకు ఎవ్వరికి తెలీదు. కొన్ని వాహనాలని ఎంత మంది కలిసి నెట్టిన ముందుకెళ్ళావు. ఇక ఎత్తైన ప్రదేశాలకు అయితే కొన్ని వాహనాలని మరో యంత్రాంగం వచ్చి ముందుకు లాగేవారికి ఆ వాహనం కదలదు. అసలు ఈ విషయాలు అన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్న అని అనుకుంటున్నారా. ఈ వీడియో చూడండి. నేను చెప్పేది మీకే అర్థం అయిపోతుంది.

రోడ్ రోలర్ గురించి అందరు వినే ఉంటారు కదా. నెమ్మదిగా వెళ్లే ఈ వాహనాన్ని చూసి కూడా ఉంటారు. రహదారి నిర్మాణం నుండి భూమిని చదును చేసే వరకు దీనిని ఉపయోగిస్తారు. ఇది చూడడానికే కాదు మోయడానికి కూడా చాలా భారీగా ఉంటుంది. ఇది చాలా భారీగా కనిపిస్తుంది. కానీ దీని వేగం మాత్రం తాబేలుకంటే కూడా తక్కువనే చెప్పాలి. దీని చక్రాలు చాలా బలంగా, గుండ్రంగా, రోడ్డుపై సాఫీగా ప్రయాణించేందుకు స్మూత్‌గా ఉంటాయి. పొడపాటున ఈ చక్రాల కింద చేతులు పెడితే ఇక అంతే. అయితే ఈ వాహనాన్ని ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లాల్సి వస్తే మరో భారీ యంత్రాంగం కావాల్సిందే. కానీ కొందరు ఈ వాహనాన్ని దొబ్బే ప్రయత్నం చేయగా రోడ్ రోలర్ ఒకేసారి కిందికి వెళ్ళింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో కొందరు యువకులు రోడ్ రోలర్ ని ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లడానికి దొబ్బే ప్రయత్నం చేసారు. ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లడానికి యువకులు తోయడం మొదలు పెట్టారు. ఇంత భారీ వాహనాన్ని ఎదో కారునో, బస్సునో తోస్తున్నట్టు నెడుతున్నారు. కానీ అది ముందుకు కదలడం లేదు. అయితే ఉన్నట్టు ఉండి ఆ భారీ వాహనం ముందు వెళ్లకుండా వేగంగా వెనక్కి వచ్చింది. ఆ యువకులు అలా చూస్తుండిపోయారు అంతే. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అయిన ఈ వాహనం బరువు తెలిసి కూడా ఆ యువకులు ఇలా చేయడం ఏంటని, దీన్నే జుగాద్ తెలివితేటలు అంటారు అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాకిస్తున్న జవాన్ టికెట్ రేట్లు? ఏంటి దోపిడీనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>