PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/adani78b7e372-6045-4ff0-8454-d7cb4cc87453-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/adani78b7e372-6045-4ff0-8454-d7cb4cc87453-415x250-IndiaHerald.jpgఅదానీ గ్రూపు గురించి మళ్లీ వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని మీడియా సంస్థలు దీనిపై కథనాలు రాస్తున్నాయి. అదానీ గ్రూపులు అడ్డంగా దొరికినట్లు రాస్తున్నారు. హిండెన్ బర్గ్ నివేదికలు మొన్నటి వరకు అబద్ధమని వాదించిన అదానీ గ్రూపు సంస్థలు సెబీ దర్యాప్తులో దొరికినట్లు సమాచారం. మార్కెట్ నియంత్రణ మండలి (సెబీ) దాదాపు రాజకీయ పార్టీలతో 13 లావాదేవీలు జరిపినట్లు ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ పూర్తి అబద్ధమని ఒక వేళ చిన్న చిన్న లావాదేవీలు జరిపిన వాటిని వెంటనే గుర్తించి సరి చేసుకున్నామని అదానీ సంస్థలు గతంలో పADANI{#}vegetable market,Corporate,Andhra Pradesh,News,mediaఅదానీ న్యూస్ వెనుక అసలైన మైండ్‌ గేమ్‌?అదానీ న్యూస్ వెనుక అసలైన మైండ్‌ గేమ్‌?ADANI{#}vegetable market,Corporate,Andhra Pradesh,News,mediaThu, 31 Aug 2023 22:10:00 GMTఅదానీ గ్రూపు గురించి మళ్లీ వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని మీడియా సంస్థలు దీనిపై కథనాలు రాస్తున్నాయి. అదానీ గ్రూపులు అడ్డంగా దొరికినట్లు రాస్తున్నారు. హిండెన్ బర్గ్ నివేదికలు మొన్నటి వరకు అబద్ధమని వాదించిన అదానీ గ్రూపు సంస్థలు సెబీ దర్యాప్తులో దొరికినట్లు సమాచారం. మార్కెట్ నియంత్రణ మండలి (సెబీ) దాదాపు రాజకీయ పార్టీలతో 13 లావాదేవీలు జరిపినట్లు ప్రధాన ఆరోపణ.


ఈ ఆరోపణ పూర్తి అబద్ధమని ఒక వేళ చిన్న చిన్న లావాదేవీలు జరిపిన వాటిని వెంటనే గుర్తించి సరి చేసుకున్నామని అదానీ సంస్థలు గతంలో ప్రకటించాయి. వాటిని సెబీకి వెల్లడించామని అదానీ గ్రూపు తెలిపింది. అయితే ఈ విషయాన్ని సెబీ ఇంకా ధ్రువీకరించ లేదు. అయితే వ్యాపారం ఏ విధంగా చేయాలి. ఎలా చేయాలి అనే దాన్ని ఒక కార్పొరేట్ సంస్థ చూసుకుంటుంది. కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా వార్తలు రాసేస్తున్నారు.


ఆంధ్రలో మార్గదర్శి చిట్ పండ్స్ పై దర్యాప్తు విషయంలో మాత్రం ఈ మీడియా ప్రశ్నించడం లేదు. అసలు ఎవరూ కంప్లైంట్ చేయకుండానే ఎందుకు విచారణ జరుపుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. మార్గదర్శి చిట్ పంఢ్స్ లో ఉన్న డబ్బులు ఏ జిల్లాకు ఆ జిల్లాలోని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని.. కానీ ఆ విధంగా జరగడం లేదు. కానీ ఎవరూ కూడా దానిపై ప్రశ్నించిన దాఖలాలు లేవన్న విమర్శలు ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్ లో మార్గదర్శిలో జరుగుతున్న అవినీతి గురించి ప్రశ్నించడానికి ఇక్కడి మీడియా సాహాసం చేయడం లేదని.. కానీ అదానీ గ్రూపులో అది జరిగిపోయిందని.. అవినీతి చేశారని రాస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని రాసుకొస్తున్నారు. అదే రామోజీ గ్రూపు సంస్థకు సంబంధించిన మార్గదర్శి పై మాత్రం ప్రశ్నించడం లేదున్న విమర్శలు ఉన్నాయి. చిట్టి ఎత్తుకున్న తర్వాత డబ్బులు ఇవ్వడంలో జాప్యం, డిపాజిట్ల విధానం తదితర వివరాలపై సమగ్రంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బొద్దుగా అందాలతో హీటెక్కిస్తున్న ఇనయ సుల్తాన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>