MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది మీడియం రేంజ్ హీరోలు ఉన్నారు. అందులో భాగంగా విరు నటించిన మీడియం రేంజ్ మూవీ లలో భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న టాప్ 8 మూవీ స్ ఏవో తెలుసుకుందాం. లైగర్ : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 88.40 కోట్ల పప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఖుషి : విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా శివ నార్వణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మtollywood{#}Nani;Ananya Pandey;akhil akkineni;bellamkonda sai sreenivas;keerthi suresh;rakul preet singh;v v vinayak;Variar;Joseph Vijay;surender reddy;vijay deverakonda;srikanth;boyapati srinu;ram pothineni;september;lord siva;Shiva;Samantha;Music;Cinemaమీడియం రేంజ్ మూవీల్లో భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ 8 తెలుగు మూవీస్ ఇవే..!మీడియం రేంజ్ మూవీల్లో భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ 8 తెలుగు మూవీస్ ఇవే..!tollywood{#}Nani;Ananya Pandey;akhil akkineni;bellamkonda sai sreenivas;keerthi suresh;rakul preet singh;v v vinayak;Variar;Joseph Vijay;surender reddy;vijay deverakonda;srikanth;boyapati srinu;ram pothineni;september;lord siva;Shiva;Samantha;Music;CinemaThu, 31 Aug 2023 18:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది మీడియం రేంజ్ హీరోలు ఉన్నారు. అందులో భాగంగా విరు నటించిన మీడియం రేంజ్ మూవీ లలో భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న టాప్ 8 మూవీ స్ ఏవో తెలుసుకుందాం.

లైగర్ : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 88.40 కోట్ల పప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.

ఖుషి : విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా శివ నార్వణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి వషిం అబ్దుల్ వహేబ్ సంగీతం అందించాడు. ఈ మూవీ రేపు అనగా సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 52.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

దసరా : నాని హీరోగా రూపొందిన ఈ సినిమాకు 50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

అఖిల్ : వి వి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు 42 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

ది వారియర్ :  రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈ సినిమాకు 38.10 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఏజెంట్ :  అఖిల్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు 36.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

డియర్ కామ్రేడ్ : విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు 34.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

జయ జానకి నాయక :  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు 34 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బొద్దుగా అందాలతో హీటెక్కిస్తున్న ఇనయ సుల్తాన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>