MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna-photosba187314-61f4-45a8-bd86-c9e2324c3e23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna-photosba187314-61f4-45a8-bd86-c9e2324c3e23-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన తమన్నా కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతూ పలు సినిమాలలో నటిస్తూనే వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. కోలీవుడ్ , బాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నది. గతంలో తమన్నా చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉండేది.. తన డాన్స్ నటనతోనే అందరికీ ఆకట్టుకున్న తమన్నా ప్రస్తుతం కెరియర్ పరంగ మరింత ముందుకు వెళ్లడానికి అప్పటి రూల్స్ ను సైతం బ్రేక్ చేస్తూ బోల్డ్ సన్నివేశాలలో నటించడమే కాకుండా లిప్ లాక్ వంటి సన్నివేశాలలTHAMANNA;PHOTOS{#}Raccha;Beach;tamannaah bhatia;bollywood;Kollywoodబీచ్ లో బికినీ అందాలతో మత్తెక్కిస్తున్న తమన్నా..!!బీచ్ లో బికినీ అందాలతో మత్తెక్కిస్తున్న తమన్నా..!!THAMANNA;PHOTOS{#}Raccha;Beach;tamannaah bhatia;bollywood;KollywoodThu, 31 Aug 2023 22:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన తమన్నా కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతూ పలు సినిమాలలో నటిస్తూనే వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. కోలీవుడ్ , బాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నది. గతంలో తమన్నా చాలా పద్ధతిగా కనిపిస్తూ ఉండేది.. తన డాన్స్ నటనతోనే అందరికీ ఆకట్టుకున్న తమన్నా ప్రస్తుతం కెరియర్ పరంగ మరింత ముందుకు వెళ్లడానికి అప్పటి రూల్స్ ను సైతం బ్రేక్ చేస్తూ బోల్డ్ సన్నివేశాలలో నటించడమే కాకుండా లిప్ లాక్ వంటి సన్నివేశాలలో కూడా నటిస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది.

జీ కర్ణ ,లవ్ స్టోరీస్-2 వంటి సిరీస్ లలో చాలా బోల్డ్ గా నటించి కుర్రకారుల మతులు పోగొట్టేలా చేసింది తమన్నా.మరొకవైపు సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం తమన్నా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడే బీచ్ లో తిరుగుతూ కనిపిస్తున్న తమన్నా తాజాగా వెకేషన్ ఫోటోలను అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఈ ఫోటోలు షేర్ చేసిన క్షణాల్లోని వైరల్ గా మారుతున్నాయి.

మరొకవైపు  తమన్నా గత కొంతకాలంగా అదిరిపోయి అవుట్ ఫీట్ లో దర్శనమిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. వరుసగా బికినీ అందాలను ప్రదర్శిస్తూ చెమటలు పట్టించాలా చేస్తోంది తమన్నా.. తాజాగా ఫోటోల కూడా బికినీ అందాలతో కుర్రకారులను మైమరిపిస్తున్న తమన్నా ఫోటోలను పలు రకాల కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్ ఈమె అందాన్ని పొగుడుతూ మరింత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. తమన్నా ను.. ఇదంతా ఇలా ఉండగా రీసెంట్గా జైలర్ సినిమాలో తమన్నా వేసిన డాన్స్ మరింత వైరల్ గా మారుతోంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా తమన్నా పలు రకాల వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బొద్దుగా అందాలతో హీటెక్కిస్తున్న ఇనయ సుల్తాన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>