MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-movies-top-the-september-box-office478c789b-7ba6-4467-a701-552ef83a1641-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-movies-top-the-september-box-office478c789b-7ba6-4467-a701-552ef83a1641-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా ... శివ నిర్మాణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. వషిం అబ్దుల్ వహీబ్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. రేపు అనగా సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను అమ్మి వేశారు. ఈ vijay{#}cinema theater;lord siva;Kannada;Box office;Music;kushi;Kushi;Telugu;Hero;Shiva;Samantha;Devarakonda;september;Cinema;Hindi;Tamil"ఖుషి" మూవీకి వరల్డ్ వైడ్ గా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!"ఖుషి" మూవీకి వరల్డ్ వైడ్ గా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!vijay{#}cinema theater;lord siva;Kannada;Box office;Music;kushi;Kushi;Telugu;Hero;Shiva;Samantha;Devarakonda;september;Cinema;Hindi;TamilThu, 31 Aug 2023 16:31:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా ... శివ నిర్మాణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. వషిం అబ్దుల్ వహీబ్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. రేపు అనగా సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను అమ్మి వేశారు. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా ఏ ఏరియాలో ... ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 15 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ ఏరియాలో 6 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 20 కోట్ల ప్రి రిలీజ్ బిసినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 41 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇకపోతే కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని ఈ సినిమాకు 4.5 కోట్ల ప్రి రిలీజ్ చేసిన జరగగా ... ఓవర్ సీస్ లో 7 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 52.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 53.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగబోతోంది. ఈ మూవీ కనకా ప్రపంచ వ్యాప్తంగా 53.50 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లు అయితే క్లీన్ హీట్ గా నిలుస్తోంది. మరి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో ... ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అలాంటి జోనర్ మూవీలో హీరోగా నటించబోతున్న కళ్యాణ్ రామ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>