MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4b5da24d-e96e-47fd-a1ff-4c84fa7d2d72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4b5da24d-e96e-47fd-a1ff-4c84fa7d2d72-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో కావాలని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని తొక్కేయాలని చాలామంది చూస్తున్నారా అంటే అవును అనే సమాధానం వినబడుతోంది. ఇక దానికి కారణం కూడా లేకపోలేదు. రాకరాక తెలుగు హీరోకి ఒక జాతీయ అవార్డు వచ్చింది. ఇక దాన్ని పట్టుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు . ముఖ్యంగా కొంతమంది మెగా అభిమానులు బన్నీకి జాతీయ అవార్డు ఎలా ఇస్తారు.. మీసాలు గడ్డలు పెంచేస్తే జాతీయ అవార్డ్ ఇస్తారా.. అసలు ఆ స్మగ్లర్ పాత్రకు జాతీయ అవార్డు ఇవ్వడమేమిటి.. బుర్ర తక్కువ వెదవలు.. అంటూ చాలామంది రకరకాల tollywood{#}Avunu;Ram Charan Teja;Raccha;Qualification;NTR;Arjun;Allu Arjun;Telugu;Yevaruజాతీయ అవార్డుతో బన్నీకి హెడ్ వెయిట్ పెరిగిందా.. అందుకే అలా అన్నాడా..!?జాతీయ అవార్డుతో బన్నీకి హెడ్ వెయిట్ పెరిగిందా.. అందుకే అలా అన్నాడా..!?tollywood{#}Avunu;Ram Charan Teja;Raccha;Qualification;NTR;Arjun;Allu Arjun;Telugu;YevaruWed, 30 Aug 2023 10:45:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో కావాలని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని తొక్కేయాలని చాలామంది చూస్తున్నారా అంటే అవును అనే సమాధానం వినబడుతోంది. ఇక దానికి కారణం కూడా లేకపోలేదు. రాకరాక తెలుగు హీరోకి ఒక జాతీయ అవార్డు వచ్చింది. ఇక దాన్ని పట్టుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు . ముఖ్యంగా కొంతమంది మెగా అభిమానులు బన్నీకి జాతీయ అవార్డు ఎలా ఇస్తారు.. మీసాలు గడ్డలు పెంచేస్తే జాతీయ అవార్డ్ ఇస్తారా.. అసలు ఆ స్మగ్లర్ పాత్రకు జాతీయ అవార్డు ఇవ్వడమేమిటి.. బుర్ర తక్కువ వెదవలు..

 అంటూ చాలామంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంకా కొంతమంది రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు రావాలి కానీ బన్నీ కి ఎలా వచ్చింది.. డబ్బులు పెట్టి బన్నీ ఈ అవార్డుని కొనుక్కున్నాడు.. అంటూ లేనిపోని అనుమానాలను వ్యక్తపరిస్తున్నారు. అయితే నిజానికి ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ లలో ఎవరికో ఒకరికి జాతీయ అవార్డు వస్తుందని ముందుగా అందరూ అనుకున్నారు.. పుష్ప సినిమాకి అసలు జాతీయ అవార్డు వస్తుందని ఎవరు ఊహించలేదు కూడా.. కానీ ఎవరు ఊహించని విధంగా తెలుగు జనాలు గత 69 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ఉత్తమ జాతీయ నటుడి అవార్డు బన్నీకి రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు..

దీంతో అవార్డు బన్నీకి రావడంతో అసలు బన్నీకి జాతీయ అవార్డు రాకూడదు అని అతనికి ఆ అర్హత లేదు అని కూడా చాలామంది కామెంట్స్ చేశారు.. అయితే వాళ్లందరికీ అల్లు అర్జున్ అభిమానులు ఒక్కటే చెబుతున్నారు.. పుష్పా సినిమాని మొత్తం గాని చూడండి.. బన్నీ ఏ రేంజ్ లో కష్టపడ్డాడో మీకే అర్థమవుతుంది అని అంటున్నారు. ఇక చాలామంది జాతీయ అవార్డు వచ్చిన తర్వాత బన్నీ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను బట్టి చూస్తే.. మెగా సపోర్ట్ అతనికి కొంచెం కూడా అవసరం లేదు అని.. మెగా కాంపౌండ్  బ్యాగ్ సపోర్ట్ తో ఆయనకి పనిలేదు అని చెప్పినట్లుగా.. ప్రచారం కూడా జరుగుతుంది. దింతో చాలామంది మెగా సపోర్ట్ లేకుండానే ఇంత దూరం వచ్చావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేసిన విశ్వక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>