Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlia083c6ba-bf84-4f5f-a815-cada56b59ddf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlia083c6ba-bf84-4f5f-a815-cada56b59ddf-415x250-IndiaHerald.jpgకొన్ని రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికే షెడ్యూల్ విడుదల చేయగా.. అటు అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా వరల్డ్ కప్ లో అత్యుత్తమ జట్టును బరిలోకి దించడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఇక వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను కూడా ప్రకటించాయి. ఇక మరికొన్ని టీమ్స్ ని ప్రకటించాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి. అయితే భారత్ వేదికగా జరుగుతKohli{#}MS Dhoni;VIRAT KOHLI;Cricket;World Cup;Yevaru;media;Indian;Indiaఆ వరల్డ్ కప్ నాకు పీడకలలా మిగిలిపోయేదేమో.. కోహ్లీ కామెంట్స్ వైరల్?ఆ వరల్డ్ కప్ నాకు పీడకలలా మిగిలిపోయేదేమో.. కోహ్లీ కామెంట్స్ వైరల్?Kohli{#}MS Dhoni;VIRAT KOHLI;Cricket;World Cup;Yevaru;media;Indian;IndiaWed, 30 Aug 2023 11:30:00 GMTకొన్ని రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికే షెడ్యూల్ విడుదల చేయగా.. అటు అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా వరల్డ్ కప్ లో అత్యుత్తమ జట్టును బరిలోకి దించడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఇక వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను కూడా ప్రకటించాయి. ఇక మరికొన్ని టీమ్స్ ని ప్రకటించాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి. అయితే భారత్ వేదికగా జరుగుతున్న వన్ డే వరల్డ్ కప్ కావడంతో ఇండియా ప్రదర్శన పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి.


 ఈ వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోయే టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేయబోతుంది అనే విషయం గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు రివ్యూలు ఇస్తున్నారు. అదే సమయంలో ఇక వరల్డ్ కప్ లో తుది జట్టులో ఎవరు ఉంటే బాగుంటుంది అనే విషయంపై కూడా భారత సెలక్షన్ కమిటీకి పలు సూచనలు సలహాలు ఇస్తూ ఉండడం గమనార్హం. ఇక టీమిండియా జట్టులో ఉన్న ఆటగాళ్లు సైతం గత వరల్డ్ కప్ అనుభవాల గురించి గుర్తు చేసుకుంటూ ఉండడం గమనార్హం. టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 2011 ప్రపంచ కప్ గెలిచిన నాటి సంగతులను ఇటీవల నెమరు వేసుకున్నాడు.


 ధోని సారధ్యంలో 2011 ప్రపంచ కప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచినట టీమిండియా  ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరు నీకు కూడా తలెత్తుకునేలా చేసింది అని చెప్పాలి. అయితే 2011 ప్రపంచ కప్ సమయంలో సీనియర్లు ఒత్తిడిని జయించిన తీరును తాను దగ్గరుండి చూశాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే అప్పట్లో సోషల్ మీడియా ఇంతలా విస్తృతి చెందలేదు అంటూ తెలిపిన కోహ్లీ.. ఒకవేళ సోషల్ మీడియా ప్రభావం ఇప్పటిలా ఉండుంటే అప్పుడు వరల్డ్ కప్ నాకు ఒక పీడకలలా మిగిలిపోయేది అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు కూడా ఎక్కడికి వెళ్లిన వరల్డ్ కప్ గెలవాలనే మాటే వినిపించేది అంటూ తెలిపాడు. అయితే కెప్టెన్గా తన కెరియర్ లో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడంపై విచారం వ్యక్తం చేశాడు .



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విడాకుల తర్వాత మొదటిసారి పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>