MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2f15bef4-e70e-4cd0-b334-131ceac4f189-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2f15bef4-e70e-4cd0-b334-131ceac4f189-415x250-IndiaHerald.jpgసీతారామం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మరాఠీ ముద్దుగుమ్మ మృనాల్ ఠాగూర్. ప్రస్తుతం ఈ అందాల తార తెలుగుతోపాటు హిందీలో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ అందరికీ భారీ షాకిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నాచురల్ స్టార్ నాని మరియు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఆమె ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా తన సహానటులపై ప్రశంసల వర్షం కురిపించింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు tollywood{#}Parugu;dulquer salmaan;tara;Nani;Varsham;Telugu;Devarakonda;Tollywood;Darsakudu;Heroine;media;Hero;Director;Tamil;Cinemaఆ స్టార్ హీరోల నిజస్వరూపం బయటపెట్టిన మృణాలు ఠాకూర్..!?ఆ స్టార్ హీరోల నిజస్వరూపం బయటపెట్టిన మృణాలు ఠాకూర్..!?tollywood{#}Parugu;dulquer salmaan;tara;Nani;Varsham;Telugu;Devarakonda;Tollywood;Darsakudu;Heroine;media;Hero;Director;Tamil;CinemaWed, 30 Aug 2023 12:00:00 GMTసీతారామం అనే  సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మరాఠీ ముద్దుగుమ్మ మృనాల్ ఠాగూర్. ప్రస్తుతం ఈ అందాల తార తెలుగుతోపాటు హిందీలో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ అందరికీ భారీ షాకిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నాచురల్ స్టార్ నాని మరియు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఆమె ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా తన సహానటులపై ప్రశంసల వర్షం కురిపించింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి .

అయితే ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. వాళ్ళందరూ ఎంతో మంచి వాళ్ళు అని.. వారి పరిచయం వల్ల జీవితాన్ని కొత్త కోణంలో చూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా పేర్కొంది. అనంతరం ఆమె మాట్లాడుతూ సీతారామాం సినిమాలో కోస్టార్ దుల్కర్ సల్మాన్ ద్వారా సంభాషణలను ఎలా చెప్పాలి అన్న దాన్ని నేర్చుకున్నాను అని.. ఇప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా డైలాగ్స్ చెప్పగలను అనే నమ్మకం నాలో ఏర్పడింది అని.. చెప్పకు వచ్చింది. అనంతరం నాని గురించి మాట్లాడుతూ నాని చాలా సింపుల్ గా ఉంటాడు అని.. కెరియర్ అంటే పరుగు పందెం కాదు అని.. అందరికంటే ముందు ఉండాలి అనే కోరిక వల్ల మనశ్శాంతి కోల్పోతాము అని .

.ఆయన ఎప్పుడూ చెబుతుంటాడు అని ఈ ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొంది ఈ హీరోయిన్. ఇక అనంతరం మాట్లాడుతూ సీతారామం సినిమా తన కెరీర్లో మైలురాయి వంటిది అని.. ఆ సినిమాలో అవకాశాన్నిచ్చిన దర్శకుడు గారికి జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాను అని ఈ సందర్భంగా వెల్లడించింది. అలా ఈమె మాట్లాడిన మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళం హిందీ వంటి భాషల్లో సైతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తోంది ఈ అందాల తార..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విడాకుల తర్వాత మొదటిసారి పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>