LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/madumeham4eee0ac3-d919-4bdb-b002-e9fcb4858d6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/madumeham4eee0ac3-d919-4bdb-b002-e9fcb4858d6d-415x250-IndiaHerald.jpgమనం మెదడు గమనించుకోలేకపోయినా సరే మన శరీరం కొన్ని ముందస్తు అనారోగ్య లక్షణాలను చూపిస్తూ ఉంటుంది.వీటిని వెంటనే గమనించుకొని,తగిన చికిత్స తీసుకోవడం వల్ల,దీర్ఘకాలిక రోగాలు మరియు ఆకస్మిక మరణాలు వంటి ప్రమాదాల నుంచి జాగ్రత్తగా ఉండవచ్చు.మరి ముఖ్యంగా భారతదేశంలో పది మందిలో 8 మందికి మధుమేహంతో బాధపడుతూ ఉన్నారు.మధుమేహం రావడానికి ముందే మన శరీరం ఎన్నో రకాల లక్షణాలను చూపిస్తూ ఉంటుందని వైద్య నిపుణులు పరిశోధనలు చేసి మరీ నిరూపించారు.మరి మన శరీరం ఎలాంటి ముందస్తు లక్షణాలను చూపిస్తుందో తెలుసుకుందాం పదండి.. తిమ్మిర్లు.MADUMEHAM{#}Manamఈ లక్షణాలు మీ శరీరంలో కనిపిస్తున్నాయా.అయితే మీకు మధుమేహం రాబోతున్నట్టే..?ఈ లక్షణాలు మీ శరీరంలో కనిపిస్తున్నాయా.అయితే మీకు మధుమేహం రాబోతున్నట్టే..?MADUMEHAM{#}ManamWed, 30 Aug 2023 19:00:00 GMTమనం మెదడు గమనించుకోలేకపోయినా సరే మన శరీరం కొన్ని ముందస్తు అనారోగ్య లక్షణాలను చూపిస్తూ ఉంటుంది.వీటిని వెంటనే గమనించుకొని,తగిన చికిత్స తీసుకోవడం వల్ల,దీర్ఘకాలిక రోగాలు మరియు ఆకస్మిక మరణాలు వంటి ప్రమాదాల నుంచి జాగ్రత్తగా ఉండవచ్చు.మరి ముఖ్యంగా భారతదేశంలో పది మందిలో 8 మందికి మధుమేహంతో బాధపడుతూ ఉన్నారు.మధుమేహం రావడానికి ముందే మన శరీరం ఎన్నో రకాల లక్షణాలను చూపిస్తూ ఉంటుందని వైద్య నిపుణులు పరిశోధనలు చేసి మరీ నిరూపించారు.మరి మన శరీరం ఎలాంటి ముందస్తు లక్షణాలను చూపిస్తుందో తెలుసుకుందాం పదండి..

తిమ్మిర్లు..

మన శరీరంలో సరైన గ్లూకోస్ లెవెల్స్ రక్తంలో ఇమడక, అప్పుడప్పుడు కాళ్లు చేతులు తిమ్మిర్లు పట్టడం చెయ్యి పని చేయకుండా పోవడం వంటి లక్షణాలను చూపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడే తొందరగా జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం.లేకపోతే మధుమేహంతో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన వారు కూడా ఉన్నారు.

కంటి చూపు మందగించడం..

చాలామందికి ఎటువంటి కారణం లేకుండా అంటే చూపు మంద ఇస్తూ ఉంటుంది.అలాంటి వారిలో మధుమేహం ఎక్కువగా ఉన్నట్టు వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు.కావున ఎవరికైనా కంటి చూపు మందగిస్తే, తొందరగా వైద్యుని సంప్రదించడం చాలా ఉత్తమం.

బరువు తగ్గడం..

ఎటువంటి ఆహారము అలవాట్లు మరియు డైట్లు ఫాలో అవ్వకుండానే ఎవరైనా తొందరగా బరువు తగ్గుతూ ఉన్నట్టు అనిపిస్తే,ఒకసారి గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. ఈ టెస్ట్ వల్ల మనం మధుమేహం ఉందొ లేదో తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

తలనొప్పి..

ఉన్నటు ఉండి వచ్చి ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా కానీ తగ్గకపోవడం వంటివి జరుగుతున్నప్పుడు కూడా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.శరీరంలో మధుమేహం ఉన్నప్పుడు కూడా ఎక్కువగా తలనొప్పి వస్తుంది.

అలసిపోవడం..

ఎటువంటి శారీరక శ్రమ లేకపోయినా కూడా..తొందరగా అలసటకు గురవుతూ ఉంటే,అది మధుమేహానికి ముందస్తు లక్షణంగా చెప్పవచ్చు.కావున మీ శరీరంలో ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తూ ఉంటే తొందరగా వైద్యున్ని సంప్రదించడం చాలా మంచిది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వాయిదా పడ్డ బాలయ్య బాబు రీ రిలీజ్ మూవీ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>