Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6339c693-27a6-41d7-ba1a-faf1d4248d2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6339c693-27a6-41d7-ba1a-faf1d4248d2e-415x250-IndiaHerald.jpgనటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైం క్లాసిక్ మూవీ భైరవ ద్వీపం రీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది..ఆగస్ట్ 30 న అనగా నేడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి అయితే ఉంది.కానీ ఇప్పుడీ మూవీ రీ రిలీజ్ ను ఏకంగా నవంబర్ కు వాయిదా వేశారని సమాచారం.అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు 29 ఏళ్ల క్రితం విడుదల అయి సంచలన విజయం సాధించిన భైరవ ద్వీపం సినిమా మళ్లీ 4కే క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అయితే భావించారు. మొsocialstars lifestyle{#}Balakrishna;Ram Gopal Varma;anil ravipudi;kajal aggarwal;Kesari;Thota Chandrasekhar;Darsakudu;November;Roja;september;BEAUTY;Heroine;Director;Cinemaవాయిదా పడ్డ బాలయ్య బాబు రీ రిలీజ్ మూవీ...!!వాయిదా పడ్డ బాలయ్య బాబు రీ రిలీజ్ మూవీ...!!socialstars lifestyle{#}Balakrishna;Ram Gopal Varma;anil ravipudi;kajal aggarwal;Kesari;Thota Chandrasekhar;Darsakudu;November;Roja;september;BEAUTY;Heroine;Director;CinemaWed, 30 Aug 2023 23:32:00 GMTనటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైం క్లాసిక్ మూవీ భైరవ ద్వీపం రీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది..ఆగస్ట్ 30 న అనగా నేడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి అయితే ఉంది.కానీ ఇప్పుడీ మూవీ రీ రిలీజ్ ను ఏకంగా నవంబర్ కు వాయిదా వేశారని సమాచారం.అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

దాదాపు 29 ఏళ్ల  క్రితం విడుదల అయి సంచలన విజయం సాధించిన భైరవ ద్వీపం సినిమా  మళ్లీ 4కే క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అయితే భావించారు. మొదట ఈ సినిమాను ఆగస్టు 5 న విడుదల చేయాలనీ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆగస్ట్ 30న రీ రిలీజ్  చేస్తున్నట్లు  అనౌన్స్ చేశారు. కానీ ఆశించిన మేర అడ్వాన్స్ బుకింగ్స్ రాకపోవడంతో ఈసారి కూడా రీరిలీజ్ ను వాయిదా వేయాల్సి వచ్చింది.ఈ సినిమాను లెజెండ్రి దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు తెరకెక్కించారు.ఈ సినిమాలో రోజా హీరోయిన్ గా నటించింది.క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ కు చెందిన చంద్రశేఖర్ కుమారస్వామి, దేవ్ వర్మ ఈ భైరవ ద్వీపం మూవీని రీ రిలీజ్ చేయాలని అయితే భావించారు.


ఈ మూవీని నవంబర్ లో రీ రిలీజ్ చేస్తున్నట్లు వారు తాజాగా ప్రకటించిన విడుదల తేదీ మాత్రం వెల్లడించలేదు..మరి ఈ సినిమా నవంబర్ లో అయినా విడుదల అవుతుందో లేదో చూడాలి.ఈ సినిమా వాయిదాపడటంతో బాలయ్య అభిమానులు  ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి  సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.. కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది. యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తుంది.ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ 1 న విడుదల కానుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : చంద్రబాబు మళ్ళీ తిరిగేశారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>